జగన్ ప్రార్థనగా ఎస్.ఎం.ఎస్ రూపంలో మొబైల్‌లో సంచరిస్తున్న విషయం ఇది..
నాన్న ఓ మంచి నాన్న!
తవ్వుకోడానికి 'ఓబులాపురం' గనులిచ్చావ్!
అమ్ముకోడానికి 'ఎమ్మార్' విల్లాలిచ్చావ్!
మన భజనకు 'సాక్షి' టీవి, పేపర్ లిచ్చావ్!
మనమేం చెప్పినా జైకొట్టేందుకు
అంబటి, కొండా, భూమా లాంటి గ్యాంగ్ నిచ్చావ్!
రాజకీయంగా ఏం పొడవక పోయినా 'లోక్ సభ' కు పంపించావ్!
అడగక పోయినా లక్షల కోట్ల ధనాన్నిచ్చావ్!
అడక్కుండానే అన్నీ ఇచ్చావ్...
కానీ, నేను మోజుపడ్డ
సిఎం పదవి ఇప్పించకుండా....
ఎర్లీగా ఎందుకు చచ్చావ్!
గమనిక : సరదాగా నవ్వుకుంటారో!
సీరియస్ గా ఆలోచిస్తారో మీ ఇష్టం!
4, మార్చి 2011, శుక్రవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి