సాక్షాత్తూ హోంమంత్రిత్వ శాఖలో పనిచేసే అధికారులే, దేశ రక్షణకు విఘాతం కలిగిస్తున్నారు. అత్యంత రహస్యమైన, ఎంతో కీలకమైన రక్షణ వివరాలను సరిహద్దులు దాటిస్తూ.. మన శత్రువైన పాకిస్తాన్ కు అందిస్తున్నారు.
హోంమంత్రిత్వ శాఖలో సెక్షన్ ఆఫీసర్ గా పనిచేస్తున్నచంద్రశేఖర్ రక్షణ రహస్యాలను పాకిస్తాన్ కు అందిస్తున్నాడన్న అభియోగం మీద రాజస్థాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఫోక్రాన్ లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నిర్వహిస్తున్న ఐరన్ ఫిస్ట్ కు సంబంధించి కీలక వివరాలను శత్రుదేశానికి అందజేశాడు. ఫోక్రాన్ కు చెందిన సుమేర్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సుమేర్, పాకిస్తాన్ లోని తన అంకుల్ రహీంయార్ ఖాన్ కు తరచూ ఫోన్ చేస్తూ, రక్షణ రహస్యాలను అందిస్తున్నాడు. పలుమార్లు పాకిస్తాన్ కు కూడా వెళ్లివచ్చాడు. కేవలం పదోతరగతి మాత్రమే పాస్ అయిన సుమేర్, కంప్యూటర్ ను టెక్నాలజీని వాడుకోవడంలో దిట్ట. అతని అంకుల్ పాకిస్తాన్ లో ఐఎస్ఐ కోసం పనిచేస్తున్నాడు. వీరిద్దరి సంభాషణలను ట్యాప్ చేసిన నిఘా వర్గాలు రహస్యాలు చేరిపోతున్న విషయాన్ని గుర్తించారు. సుమేర్ ను అరెస్ట్ చేశారు. అతన్ని ఇంటరాగేట్ చేయగా, ఆ వివరాలన్నీ హోంమంత్రిత్వ శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న చంద్రశేఖర్ నుంచి వచ్చాయని వెల్లడించాడు. దీంతో చంద్రశేఖర్ ను కూడా అరెస్ట్ చేశారు.
spy లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
spy లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
4, మార్చి 2013, సోమవారం
హోంమినిస్టర్ ఆఫీస్ లో పాక్ గూఢచారి
సాక్షాత్తూ హోంమంత్రిత్వ శాఖలో పనిచేసే అధికారులే, దేశ రక్షణకు విఘాతం కలిగిస్తున్నారు. అత్యంత రహస్యమైన, ఎంతో కీలకమైన రక్షణ వివరాలను సరిహద్దులు దాటిస్తూ.. మన శత్రువైన పాకిస్తాన్ కు అందిస్తున్నారు.
హోంమంత్రిత్వ శాఖలో సెక్షన్ ఆఫీసర్ గా పనిచేస్తున్నచంద్రశేఖర్ రక్షణ రహస్యాలను పాకిస్తాన్ కు అందిస్తున్నాడన్న అభియోగం మీద రాజస్థాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఫోక్రాన్ లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నిర్వహిస్తున్న ఐరన్ ఫిస్ట్ కు సంబంధించి కీలక వివరాలను శత్రుదేశానికి అందజేశాడు. ఫోక్రాన్ కు చెందిన సుమేర్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సుమేర్, పాకిస్తాన్ లోని తన అంకుల్ రహీంయార్ ఖాన్ కు తరచూ ఫోన్ చేస్తూ, రక్షణ రహస్యాలను అందిస్తున్నాడు. పలుమార్లు పాకిస్తాన్ కు కూడా వెళ్లివచ్చాడు. కేవలం పదోతరగతి మాత్రమే పాస్ అయిన సుమేర్, కంప్యూటర్ ను టెక్నాలజీని వాడుకోవడంలో దిట్ట. అతని అంకుల్ పాకిస్తాన్ లో ఐఎస్ఐ కోసం పనిచేస్తున్నాడు. వీరిద్దరి సంభాషణలను ట్యాప్ చేసిన నిఘా వర్గాలు రహస్యాలు చేరిపోతున్న విషయాన్ని గుర్తించారు. సుమేర్ ను అరెస్ట్ చేశారు. అతన్ని ఇంటరాగేట్ చేయగా, ఆ వివరాలన్నీ హోంమంత్రిత్వ శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న చంద్రశేఖర్ నుంచి వచ్చాయని వెల్లడించాడు. దీంతో చంద్రశేఖర్ ను కూడా అరెస్ట్ చేశారు.2, మార్చి 2012, శుక్రవారం
రక్షణ మంత్రిత్వ శాఖ రహస్యాలు చోరీ..?
కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఏ.కే.ఆంటోనీ కార్యాలయంలో గూఢచర్యం జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫిబ్రవరి 16న ఆంటోనీ ఆఫీస్ కార్యాలయంలో ఇది జరిగినట్లు తెలుస్తోంది. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరపమని ఇంటెలిజెన్స్ బ్యూరోనూ రక్షణ శాఖ ఆదేశించింది. మంత్రిత్వశాఖకు చెందిన టెలిఫోన్ లైన్స్ ను గమనిస్తూ ఉండే ఇద్దరు ఆర్మీ సిబ్బంది ఈ విషయాన్ని గుర్తించి, అధికారులకు సమాచారం అందించారు. అయితే.. మంత్రిత్వశాఖ అధికారులు మాత్రం తమ టెలిఫోన్ లైన్స్ ను చెక్ చేయడానికి అంగీకరించలేదని తెలుస్తోంది. నిరుడు ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ కార్యాలయంలోనూ ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది.
Read more...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)
