ఎవరు కలిసి వచ్చినా రాకపోయినా సమైక్యాంధ్ర కోసం తమ ఉద్యమం కొనసాగుతుందన్నారు రాష్ట్ర మంత్రి శైలజానాథ్. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని ఇప్పటికీ తాము నమ్ముతున్నట్లు చెప్పారు.రాష్ట్ర విభజన అనివార్యమన్న కేంద్రమంత్రి పురందేశ్వరి వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమైనవని ఆయన అభిప్రాయపడ్డారు. భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించడానికి ఈ నెల 17న సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు భేటీ కానున్నట్లు తెలిపారు.
Read more...
sailajanath లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
sailajanath లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
15, అక్టోబర్ 2013, మంగళవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)
