గోవాలో ఏర్పడ్డ కొత్త ప్రభుత్వం, అక్కడి ప్రజలకు అద్భుతమైన బహుమతిని అందించింది. వరసగా పెరుగుతున్న పెట్రోల్ ధరల నుంచి భారీ ఉపశమనాన్ని అందించింది. ఇప్పటివరకూ రాష్ట్రంలో అమలవుతున్న వ్యాట్ ను పూర్తిగా రద్దు చేయడంతో, గోవాలో పెట్రోల్ ధర ఒక్కసారిగా 11 రూపాయలు తగ్గిపోనుంది. ప్రస్తుతం గోవాలో లీటర్ పెట్రోల్ ధర 65 రూపాయలు ఉంది. ప్రభుత్వ నిర్ణయంతో ఇది 54 రూపాయలకు చేరుకోనుంది. దీంతో, దేశంలోనే అతి చవకగా పెట్రోల్ దొరికే ప్రాంతంగా గోవా ప్రసిద్ధికెక్కనుంది. ఇక మనరాష్ట్రం విషయానికి వస్తే, దాదాపు 33 శాతం పన్నును రాష్ట్రం వేస్తోంది. దీన్ని తొలగిస్తే, లీటర్ పెట్రోల్ పై ఒక్కసారిగా 20 రూపాయలకు పైగా తగ్గిపోతుంది. మరి కిరణ్ సర్కార్కు అంత దమ్ముందా..? ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచన ఉందా..?
Read more...
goa లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
goa లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
27, మార్చి 2012, మంగళవారం
గోవాలో పుట్టినా బాగుండేదేమో!
Categories :
goa . petrol . tax abolished . TOP
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)
