చిరకాల ప్రత్యర్థులైన భారత్ - పాకిస్తాన్ ల మధ్య ప్రపంచ కప్ సెమీస్ లో ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ పై ఫిక్సింగ్ నీలినీడలు కమ్ముకున్నాయి. లక్షలాది రూపాయలను వెదజిమ్మడంతో పాటు.. ఓ బాలీవుడ్ తారను కూడా వాడుకున్న బుకీలు సెమీస్ ను ఫిక్స్ చేశారని బ్రిటన్ మీడియాకు చెందిన ది సండే టైమ్స్ సంచలన కథను ప్రచురించింది. ఢిల్లీకి చెందిన ఓ బుకీని ట్రాప్ చేసిన సండైటైమ్స్ ప్రతినిధులు ఫిక్సింగ్ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చారు. ఈ వార్తపై తీవ్రంగానే స్పందించిన ఐసీసీ.. ఫిక్సింగ్ వ్యవహారంపై విచారణకు సిద్ధమవుతోంది.
Read more...
india pakistan world cup లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
india pakistan world cup లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
11, మార్చి 2012, ఆదివారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)
