తెలంగాణ వాదంతో తెలుగుదేశం పార్టీని వదిలి సొంత జెండా పట్టుకున్న నాగం జనార్ధనరెడ్డికి కొత్త గుర్తు వచ్చింది. నాగర్ కర్నూలులో స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీచేస్తున్న ఆయనకు ఆటో గుర్తును ఎన్నికల సంఘం కేటాయించింది. సైకిల్ తో పోల్చితే ఆటో వేగం ఎక్కువ కాబట్టి... ఈ ఉప ఎన్నికల్లో తన స్పీడే ఎక్కువంటున్నారు నాగం.
Read more...
nagam janardhan reddy లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
nagam janardhan reddy లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
3, మార్చి 2012, శనివారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)
