విభజన విషయంలో సంప్రదింపులు ముగిశాయని ప్రకటించారు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్. ఇక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చేసిందన్నారాయన. దాన్ని కూడా త్వరలోనే ప్రకటిస్తామన్నారు. కాంగ్రెస్ వార్ రూమ్ లో రాష్ట్రనాయక త్రయంతో చర్చల అనంతరం మీడియాతో ఈ వ్యాఖ్యలు చేశారు దిగ్విజయ్ సింగ్
Read more...
decision లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
decision లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
26, జులై 2013, శుక్రవారం
ఇక మాటల్లేవ్... మాట్లాడుకోవడాల్లేవ్...
Categories :
congress . decision . digvijaysingh . POLITICS . seemandhra . telangana . TOP
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)
