మా నాన్నకు సలాం! నా రెక్కలు విరగగొట్టకుండా.. నన్ను స్వేచ్ఛగా ఎగరనిచ్చినందుకు మా నాన్నకు ధన్యవాదాలు - నోబెల్ శాంతి బహుమతిని అందుకుంటూ పాక్ బాలిక మలాలా చేసిన వ్యాఖ్యలివి. మతఛాందసవాదంతో కళ్లుమూసుకుపోయిన తాలిబన్లను ఎదిరించినందుకు.. తన తండ్రి తనను ఏమీ అనలేదని, పైగా తనకు ఎంతో స్వేచ్ఛనిచ్చారని చెప్పింది మలాలా. దానివల్లే తాను తాలిబన్లతో పోరాటం చేయగలిగానంది.
MALALA లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
MALALA లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
11, డిసెంబర్ 2014, గురువారం
మా నాన్నకు సలాం!
Categories :
Read more...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)