తెలుగు టీవీ ఛానళ్లలో డబ్బింగ్ సీరియల్స్ నిషేధించాలంటూ చాలాకాలంగా ఆందోళనలు చేస్తున్నటీవీ కళాకారుల ఆవేశం కట్టలు తెంచుకుంది. ఉగాది వరకూ డెడ్ లైన్ పెట్టినా మాటీవీ ఇంతవరకూ స్పందించకపోవడంతో అసహనం చెందిన టీవీ ఆర్టిస్టులు రెండు కార్లలో జూబ్లీహిల్స్ లోని మాటీవీ ఆఫీస్ కు వచ్చి రాళ్లతో దాడి చేశారు. ఆఫీస్ పై రాళ్లు విసరడంతో పాటు, లోపలికి వెళ్లి ఫర్నిచర్ కూడా ధ్వంసం చేశారు. అటు ఇందిరాపార్క్ దగ్గర, నిరాహారదీక్షలు కూడా చేపట్టారు.
Read more...
tv artists లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
tv artists లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
12, ఏప్రిల్ 2013, శుక్రవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)
