మోతేరా మొనగాడు.. ముంబైలోనూ పరుగుల మోత మోగించాడు. వందలాది టెస్టుల అనుభవం ఉన్న ఆటగాళ్లంతా బ్యాటింగ్ చేయడానికి అష్టకష్టాలు పడి పెవిలియన్ కు చేరిపోతే... పూజారా మాత్రం తన సత్తా ఏమిటో చూపించాడు. ఇంగ్లండ్ ఎన్ని ఉచ్చులు పన్నిలా.. ఏమాత్రం వాటికి దొరకకుండా సెంచరీ బాదాడు. 99 పరుగుల వద్ద తానీమ్యాచ్ లో ఎదుర్కొన్న 248వ బంతిని బౌండరీ దాటించి తన కెరీర్ లో మూడో సెంచరీని, ఇంగ్లండ్ సిరీస్ లో వరసగా రెండోసెంచరీని సాధించాడు. ద్రవిడ్ తర్వాత భారత మిడిలార్డర్ కు తాను మరో గోడగా మారతానని నిరూపించుకున్నాడు. మరో ఎండ్ లో పూజారాకు మిగిలిన బ్యాట్స్ మెన్ మద్దతిస్తే మాత్రం.. మరో డబుల్ సెంచరీ కొట్టేలానే కనిపిస్తున్నాడు పూజారా.
Read more...
pujara లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
pujara లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
23, నవంబర్ 2012, శుక్రవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)
