తెలుగు వారి చరిత్ర-వేర్పాటు వాదం డౌన్ లోడ్
downloads లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
downloads లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
20, జనవరి 2014, సోమవారం
తెలుగువారి చరిత్ర - వేర్పాటు వాదం
Categories :
పుస్తకాలు . books . daggubati book . downloads . samaikya . telangana . telugu vari charitra verpatu vadam
రాష్ట్ర చరిత్ర గురించి, రాజకీయ స్వరూపం గురించి ఉద్యమాల గురించి పరుచూరి ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన తెలుగువారి చరిత్ర - వేర్పాటు వాదం పుస్తకాన్ని ఈ కింద ఇచ్చిన లింక్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఫైల్ ఫార్మాట్ - PDF, ఫైల్ సైజ్ - 6.72 MB
తెలుగు వారి చరిత్ర-వేర్పాటు వాదం డౌన్ లోడ్
తెలుగు వారి చరిత్ర-వేర్పాటు వాదం డౌన్ లోడ్
29, అక్టోబర్ 2013, మంగళవారం
జీవోఎంకు హోంశాఖ పంపించిన పూర్తి నోట్
Categories :
డౌన్లోడ్ . downloads . GOM . HOME MINISTRY . POLITICS . secret note . seemandhra . telangana
రాష్ట్ర విభజన పై కేంద్ర హోంశాఖ పంపించిన కీలక నోట్ ను కింద ఉన్న లింక్ నుంచి డౌన్లోడ్ చేసుకుని చదువుకోవచ్చు. మొత్తం 85 పేజీలున్న ఈ నివేదికల రాష్ట్ర విభజనకు సంబంధించి తేల్చాల్సిన పలు అంశాలను హోంశాఖ పేర్కొంది.
హోంశాఖ పంపించిన నోట్ (డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ లింకును క్లిక్ చేయండి)
26, అక్టోబర్ 2013, శనివారం
రాష్ట్రపతికి,ప్రధానికి సీఎం రాసిన పూర్తి లేఖ
రాష్ట్ర విభజన ప్రక్రియను వ్యతిరేకిస్తూ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి లేఖ రాశారు. రాష్ట్ర విభజన వల్ల తలెత్తుతున్న సమస్యలను ప్రస్తావించడంతో పాటు, విభజన ప్రక్రియలో కేంద్రం లోపభూయిస్ట విధానాలను అనుసరిస్తోందంటూ లేఖలో దుయ్యబట్టారు. ప్రధానికి, రాష్ట్రపతికి సీఎం రాసిన లేఖను కింద ఉన్న లింక్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకుని చదువుకోవచ్చు.
డౌన్‌లోడ్
లేదా.
https://drive.google.com/file/d/0B0Zk086Jxr6dTk9SZHJfWVNLZkk/edit?usp=sharing
Read more...
డౌన్లోడ్
లేదా.
https://drive.google.com/file/d/0B0Zk086Jxr6dTk9SZHJfWVNLZkk/edit?usp=sharing
3, సెప్టెంబర్ 2012, సోమవారం
సత్యసాయి వీలునామా పత్రాలు
సత్యసాయి నిర్యాణానంతరం ట్రస్టుకు చెందిన కోట్లాది రూపాయల స్థిర చరాస్తులు ఏమి కానున్నాయి? సత్యసాయి సేవలు కొనసాగుతాయా? అనే ప్రశ్నలు సత్యసాయి అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోజుల్లో కోట్లాది ప్రజలు, భక్తుల మెదళ్లను తొలిచాయి. వీటన్నింటికీ స్పష్టమైన జవాబునిస్తూ సత్యసాయి 1967లో రాసిన వీలునామాతో కూడిన పత్రాలు బయటకు వచ్చాయి. సత్యసాయి ఆంతరంగికుడు సత్యజిత్ పేరుతో మీడియాకు అందిన ఈ-మెయిల్ సందేశంలో ఇవి ఉన్నాయి. ఈ వీలునామా పత్రాలు ముంబైలో రిజిస్టర్ అయ్యాయి. సత్యసాయి స్వయంగా వీలునామా రాశారు.
click here to Download satyasai will pdf
‘‘ప్రశాంతి నిలయం నివాసి సత్యసాయి అను పేరు గల నేను.. నా వారసులుగా చెప్పుకొని సత్యసాయి సెంట్రల్ ట్రస్టు ఆస్తి హక్కులు ఎవరూ కోరకుండా ప్రజాప్రయోజనాలకు మాత్రమే వినియోగించాలన్న ఉద్దేశంతో ఈ ప్రకటన చేస్తున్నాను. ట్రస్టుకు భక్తులు ఇచ్చిన ఆస్తులకు నేను ట్రస్టీని మాత్రమే. నా తదనంతరం ఈ ఆస్తులను భక్తులే చూసుకుంటారు. ట్రస్టు ఆస్తుల పర్యవేక్షణ, వాటి నియంత్రణ మాత్రమే సెంట్రల్ ట్రస్టు బాధ్యత’’ అని స్పష్టంగా తెలియజేశారు. తాను 12వ యేటనే కుటుంబాన్ని త్యజించి సంబంధ బాంధవ్యాలు వదులుకున్నానన్నారు. తన భక్తుల మూలంగా తనకు సంక్రమించిన స్థిర చరాస్తులన్నీ తాను స్థాపించిన ట్రస్టు ఆధ్వర్యంలో కొనసాగుతాయని తెలియజేశారు. ట్రస్టుపై హక్కులు కోరే అధికారం ఏ ఒక్కరికీ లేదని స్పష్టం చేశారు. తన తల్లిదండ్రుల ఆస్తులతో తనకు ఎటువంటి సంబంధం లేదని కూడా తెలిపారు. ట్రస్టుతో, దానికి సంబంధించిన ఆస్తులతో కుటుంబానికిగాని, కుటుంబ సభ్యులకు గాని సంబంధం లేదని కూడా సత్యసాయి ఆ వీలునామాలో స్పష్టం చేశారు.
చట్టపరంగా ధ్రువీకరించిన షా: సత్యసాయి నిర్యాణం పొందిన ఏడాదిన్నర తర్వాత వీలునామా పత్రాలు వెలుగులోకి రావడం సంచలనాన్ని రేకెత్తిస్తోంది. సత్యసాయి 1967 మార్చి 27న 44 ఏళ్ల వయసులో స్వయంగా రాయించి, రిజిస్టర్ చేయించారు. ఈ పత్రాలను ధ్రువీకరిస్తూ సాక్షిగా ముంబైకి చెందిన ఓవై శుక్లా సంతకం కూడా చేశారు. అనంతరం 1998లో సత్యసాయి సెంట్రల్ ట్రస్టు నిర్వహణలో సాయి విద్యార్థులను భాగస్వాములు చేస్తూ వివిధ రంగాల పర్యవేక్షణ బాధ్యతలను అప్పజెప్పారు. ఇదే సందర్భంలో ఈ విలువైన పత్రాలను భద్రంగా దాచమని తన ఆంతరంగికుడైన సత్యజిత్‌కు సూచించారు. వీటిని సత్యజిత్ ఇప్పటివరకూ గోప్యంగా ఉంచారు. గత ఏడాది నవంబర్ 21న జరిగిన సత్యసాయి జయంతి సందర్భంలో సత్యజిత్ ఈ పత్రాల విషయాన్ని ఇందూలాల్ షా దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం కొత్తచెరువుకు చెందిన నోటరీ వెంకటరమణప్పను ప్రశాంతి నిలయానికి రప్పించి ఆ పత్రాలను చట్టపరంగా ధ్రువీకరించారు. ఈ ధ్రువీకరణలో సాక్షులుగా సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ నరేన్‌రామ్‌జీ, బృందావన్ క్యాంపస్ డెరైక్టర్ సంజయ్ సహానీ సంతకాలు చేశారు. వీటిని ధ్రువీకరిస్తున్న సమయంలో ఇందూలాల్ షా అన్ని విధాలా ఆరోగ్యవంతుడై ఉన్నారంటూ సత్యసాయి వైద్య సంస్థల ఆర్థోపెడిక్ విభాగాధిపతి డాక్టర్ వరదాచారి నిర్ధారించారు. ఈ ఏడాది జూలై 1న జరిగిన సత్యసాయి సెంట్రల్ ట్రస్టు 17వ సర్వసభ్య సమావేశంలో సైతం వీటిపై చర్చ జరిగినట్లు ఈ-మెయిల్ సందేశంలో తెలిపారు. ఆదివారం వీటిపై మీడియాలో ప్రచారం జరగడంతో సత్యసాయి సెంట్రల్ ట్రస్టు సభ్యులు కూడా ఈ వీలునామాపై మరోసారి చర్చించినట్లు సమాచారం.
Read more...
23, ఆగస్టు 2011, మంగళవారం
శ్రీరామరాజ్యం పాటలు
Categories :
డౌన్లోడ్ . పాటలు . downloads . TOP
ఇళయరాజా స్వరపరిచిన శ్రీరామరాజ్యం పాటలు అందరినీ అలరిస్తున్నాయి. రామాయణసారమంతా ఈ పాటల్లో వినిపిస్తుంది. మీరూ వినాలనుకుంటే కింది లింకులోకి వెళ్లి పాటలు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే, విదేశాల్లో ఉండి సీడీలు కొనుగోలు చేయలేనివారు మాత్రమే వీటిని డౌన్లోడ్ చేసుకోమని వినతి. అందుబాటులో ఉన్నవారంతా,సీడీలు కొనుక్కోమని వినతి.
DOWNLOAD
21, ఆగస్టు 2011, ఆదివారం
జగదానంద కారక.. శ్రీరామరాజ్యం పాట
Categories :
డౌన్లోడ్ . పాటలు . downloads . TOP
శ్రీరామరాజ్యం పాటలు విడుదలయ్యాయి. ఎన్నో రోజులుగా అందరినీ ఊరిస్తున్న జగదానంద కారక పాటను విని ఆనందించండి.
DOWNLOAD
3, ఆగస్టు 2011, బుధవారం
తక్కువేవి మనకు.. శ్రీరామదాసు సంకీర్తన, బాలమురళీ కృష్ణ గానం - MP3 ఫైల్
Categories :
డౌన్లోడ్ . పాటలు . downloads . ramadasu . sankeertana
తక్కువేవి మనకు.. రాముండొక్కడుండు వరకు.. అంటూ అద్భుతభక్తి భావాన్ని పలికించిన శ్రీరామదాసు సంకీర్తనను బాలమురళీకృష్ణ గానం చేశారు. ఆ గానామృతాన్ని విని పరవశించండి.Download
12, జులై 2011, మంగళవారం
తారకమంత్రము - శ్రీరామదాసు సంకీర్తన - MP3 ఫైల్
Categories :

రాగం - ధన్యాసి
తాళం - ఆదితాళం
తారకమంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్నా
మీరినకాలుని దూతల పాలిటి మృత్యువుయని మదినమ్మన్నా
మచ్చికతో నితరాంతరంబుల మాయలలో బడబోకన్నా
హెచ్చుగ నూటయెనిమిది తిరుపతు లెలమితిరుగ పనిలేదన్నా
ముచ్చటగా నాపుణ్యనదులలో మునుగుట పనియేమిటికన్నా
వచ్చెడి పర్వపుదినములలో సుడిపడుటయు మానక యుండన్నా
ఎన్ని జన్మములనుండి చూచినను ఏకోనారాయణుడన్నా
అన్ని రూపులైయున్న నాపరమాత్ముని నామము కథవిన్నా
ఎన్ని జన్మములజేసిన పాపములీ జన్మముతో విడనన్నా
అన్నిటికిది కడసారి జన్మము సత్యంబిక పుట్టుకసున్నా
నిర్మల మంతర్లక్ష్యభావము నిత్యానందముతోనున్న
కర్మంబులవిడి మోక్షపద్ధతిని కన్నుల జూచుచునున్న
ధర్మతప్పక భద్రాధీశుని తనమదిలో నమ్మకయున్న
మర్మము దెలిసిన రామదాసుని మందిరమున కేగుచున్న
తారకమంత్రం సంకీర్తనను మంగళంపల్లి బాలమురళీకృష్ణ స్వరపరిచారు. ఆ పాటను డౌన్లోడ్ చేసుకోవడానికి కింద ఉన్న లింకును క్లిక్ చేయండి.
తారకమంత్రం డౌన్లోడ్
10, జులై 2011, ఆదివారం
ఏ తీరుగ నను - శ్రీరామదాసు సంకీర్తన- బాలమురళీ కృష్ణ గానం MP3 ఫైల్
Categories :
డౌన్లోడ్ . పాటలు . downloads . ramadasu . sankeertana

ఏ తీరుగనను లిరిక్ ఇంతకుముందే ఈ సైట్లో పోస్ట్ చేయడం జరిగింది. ప్రముఖ గాయకులు బాలమురళీకృష్ణ పాడిన పాటనూ ఇక్కడ అందిస్తున్నాం. ఆసక్తి ఉన్నవారు.. విని నేర్చుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకోవడానికి కింద లింకును క్లిక్ చేయండి.
ఏ తీరుగ నను - బాలమురళీకృష్ణ గానం
21, జూన్ 2011, మంగళవారం
తెలంగాణ ఎందుకోసం? ప్రొఫెసర్ జయశంకర్ విశ్లేషణాత్మక వ్యాసం
తెలంగాణ ఎందుకు కావాలి? తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమిటి? తెలంగాణ ఏర్పడితే నిజంగానే నక్సలైట్ రాజ్యం వస్తుందా? ఆంధ్రాకు అన్యాయం జరుగుతుందా? ఇలా ఎన్నో ప్రశ్నలకు అమరజీవి ప్రొఫెసర్ జయశంకర్ ఇచ్చిన విశ్లేషణాత్మక వివరణ ఇది. ఈ ఫైల్ కోసం కింద ఇచ్చిన లింకును క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోండి.
డౌన్‌లోడ్ ఆర్టికల్
Read more...
డౌన్లోడ్ ఆర్టికల్
31, మార్చి 2011, గురువారం
శ్రీ ఖరనామ గంటల పంచాంగం 2011-2012
Categories :
శ్రీఖరనామ గంటల పంచాంగం.. డౌన్‌లోడ్ చేసుకుని ఉచితంగా చదువుకోండి. రాశిఫలాలు, శుభముహూర్తాలు, ఆదాయవ్యయ పట్టికలు, సూర్యగ్రహణ సమయాలు, దైనందిక జీవితంలో ఎన్నో రకాలుగా ఉపయోగపడే పంచాంగం ఇది
పంచాంగం డౌన్లోడ్
Read more...
పంచాంగం డౌన్లోడ్
18, జనవరి 2011, మంగళవారం
24, డిసెంబర్ 2010, శుక్రవారం
బెజవాడ రౌడీలు క్వాలిటీ సాంగ్..
Categories :
డౌన్లోడ్ . పాటలు . downloads
బెజవాడ రౌడీలు సినిమాకు సంబంధించి ఇంతకు ముందు ఇచ్చిన సాంగ్ కన్నా క్వాలిటీ సాంగ్‌ను అందిస్తున్నాం. ఇది ఒరిజినల్ సాంగ్. ఏ డిస్టబెన్స్ లేకుండా వినొచ్చు. సాంగ్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి కింద లింక్‌ను క్లిక్ చేయండి.
డౌన్‌లోడ్ కోసం క్లిక్ చేయండి
Read more...
డౌన్‌లోడ్ కోసం క్లిక్ చేయండి
14, డిసెంబర్ 2010, మంగళవారం
బెజవాడ రౌడీలు టైటిల్ సాంగ్
Categories :
డౌన్లోడ్ . పాటలు . downloads
ఎన్ని విమర్శలు వచ్చినా ఎంత వివాదం చుట్టుముట్టినా వెనక్కితగ్గనన్న వర్మ, రక్తచరిత్రలో కాస్త వెనుకడుగు వేశారేమోగానీ, బెజవాడ రౌడీల విషయంలో ఏమాత్రం తగ్గనంటున్నారు. అందుకే, బెజవాడ వెళ్లి మరీ టైటిల్ మార్చనని ప్రకటించారు. అంతటితో ఆగలేదు. బెజవాడ రౌడీలు టైటిల్ సాంగ్ ను కూడా ఆవిష్కరించారు. ఆ పాటను ఇక్కడ అందుబాటులో ఉంచాం. అయితే టీవీ రికార్డింగ్ నుంచి క్యాప్చర్ చేయడం వల్ల క్వాలిటీ కాస్త తక్కువగా ఉంది. త్వరలోనే ఫుల్ క్వాలిటీ సాంగ్ ను అందిస్తాం. అప్పటివరకూ ఈ పాటను వినండి. పాటను డౌన్లోడ్ చేసుకోవడానికి కింది లింకును క్లిక్ చేయండి.
సాంగ్ డౌన్లోడ్
29, ఆగస్టు 2010, ఆదివారం
డైరెక్టర్లపై కత్తి దూసిన అప్పల్రాజు
Categories :
డౌన్లోడ్ . పాటలు . downloads

తెలుగు సినిమా డైరెక్టర్లలో తనెంత ప్రత్యేకమైనవాడో మరోసారి రుజువు చేసుకున్నాడు రామ్ గోపాల్ వర్మ. ప్రేమకథ తర్వాత 12 ఏళ్ల పాటు విరామం తీసుకొని మళ్లీ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అప్పల్రాజుతో నేరుగా తెలుగు సినిమా తీస్తున్నాడు. అయితే.. తనతో పాటు డైరెక్టర్లందరినీ ఓ పాటతో ఏకేశాడు. అసలెవడూ సరైన డైరెక్టర్ కాదన్నట్లు ఈ పాటను ఈ సినిమా కోసం తయారు చేశాడు. ఆ పాట ఇక్కడ అందరికీ అందుబాటులోకి తెచ్చాం. డౌన్లోడ్ చేసుకుని విని ఆనందించండి. పాపం, డైరెక్టర్లు ఈ పాట విని ఎలా ఫీలవుతారో..
అప్పల్రాజు సాంగ్ డౌన్లోడ్
18, మే 2010, మంగళవారం
తెలుగువారి చరిత్ర పుస్తకం..
Categories :

ఒకచరిత్ర అంటూ తెలుగుదేశం పార్టీలో విషయాలపై పుస్తకం రాసిన దగ్గుబాటి.. ఆ తర్వాత తెలుగు వారి చరిత్ర.. వేర్పాటు వాదం అంటూ మరో పుస్తకాన్ని ప్రచురించారు. తెలుగువారు ఒక్కచోట చేరినప్పటినుంచి ఇప్పుడు విడిపోవాలనుకోవడం దాకా.. అన్ని విషయాలూ ఈ పుస్తకంలో పేర్కొన్నారు. నిజమా కాదా అన్నది మీరే నిర్ణయించుకోండి..
డౌన్‌లోడ్ కోసం క్లిక్ చేయండి
25, మార్చి 2010, గురువారం
యూట్యూబ్ వీడియోలు హాయిగా డౌన్‌లోడ్ చేసుకోండి
Categories :
యూట్యూబ్ వీడియోలు రెగ్యులర్‌గా డౌన్‌లోడ్ చేసుకునేవారికి కొన్ని రోజులుగా సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఆన్‌లైన్ సైట్‌ల ద్వారా వీడియోలు డౌన్‌లోడ్ కావడం లేదు. యూట్యూబ్ కోడ్‌లో చేసిన మార్పుల ఫలితమే ఇది. అయితే.. దీనికేం కంగారు పడాల్సిన పనిలేదు. ఎలాంటి వీడియోనైనా.. కావల్సిన ఫార్మాట్‌లోకి అత్యంత వేగంగా డౌన్‌లోడ్ చేయగల సాఫ్ట్‌వేర్‌ను ఇక్కడ ఇస్తున్నాను. జస్ట్ డౌన్‌లోడ్ చేసుకుని మీ సిస్టంలో ఇన్‌స్టాల్ చేసుకోండి. వీడియో యూఆర్‌ఎల్‌ను పేస్ట్ చేసి.. కావల్సిన ఫార్మాట్‌ను ఎంచుకుంటే చాలు.. నిమిషాల్లోనే వీడియో మీ సిస్టంలోకి వచ్చేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం.. డౌన్‌లోడ్ చేసుకోవడానికి కింద లింక్‌ను క్లిక్ చేయండి.
డౌన్లోడ్
Read more...
డౌన్లోడ్
వరుడు పాటలు
Categories :
డౌన్లోడ్ . పాటలు . downloads

వరుడు పాటలు వినండి
ఐదు రోజుల పెళ్లి 1
ఐదు రోజుల పెళ్లి 2
తలంబ్రాలతో
కలలు కావులే
బహుశా ఓ చంచలా
సారే జహా
రేలారే రేలారే
నోట్.. కాపీరైట్ నిబంధనలను మాత్రం మర్చిపోకండి. వీలైతే ఒరిజినల్ క్యాసెట్ కొనుక్కోండి. విదేశాల్లో ఉన్న మన వారికోసం మాత్రమే ఇక్కడ ఈ పాటలను ఉంచడం జరిగింది.
15, మార్చి 2010, సోమవారం
ఉగాది శుభాకాంక్షలు.. పంచాగం ఇదిగో
Categories :

తెలుగు బ్లాగర్లకు, మిత్రులకు, ఈ భూ ప్రపంచంలోని తెలుగువారందరికీ ఉగాది శుభాకాంక్షలు. వికృతి నామ సంవత్సరం ఎలా
ఉండబోతోందో తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే.. ఇదిగో పంచాగం డౌన్‌లోడ్ చేసుకోండి. మీ రాశి ఫలాలలను తెలుసుకోండి. డౌన్‌లోడ్ కోసం కింద "గంటల పంచాంగం" లింక్‌ను క్లిక్ చేయండి.
గంటల పంచాగం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)

