శ్రీరామరాజ్యంలో పోషించిన రాముడు పాత్ర తనకెంతో సంతృప్తినిచ్చిందని బాలకృష్ణ తెలిపారు. సినిమా కూడా ఘనవిజయం సాధించడం ఆనందంగా ఉందన్నారు. పౌరాణిక పాత్రల్లో మరింతగా నటించాలని ఉందని, నిర్మాతలు ముందుకు వస్తే నటిస్తానని చెప్పారు. అయితే, అందుకు ఎవరినీ బలవంతపెట్టనని కూడా చెప్పారు. రాజమండ్రిలో మెగా హెల్త్ క్యాంప్ ను సందర్శించిన బాలయ్య ఈ వ్యాఖ్యలు చేశారు. రావణ బ్రహ్మ పాత్ర గురించి జర్నలిస్టులు అడగ్గా.. తప్పకుండా చేస్తానని ప్రకటించారు.
Read more...
sriram rajyam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
sriram rajyam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
19, నవంబర్ 2011, శనివారం
1, నవంబర్ 2011, మంగళవారం
శ్రీరామరాజ్యం ట్రయలర్
Categories :
balakrishna . entertainment . sriram rajyam . tollywood . youtube
శ్రీరామరాజ్యం ఫోటోలు: బాపూ రాముడిగా బాలయ్య
Categories :
balakrishna . bapu . entertainment . nayana tara . sriram rajyam . tollywood . TOP
శ్రీరామరాజ్యం.. అలనాటి అద్భుత కళాఖండం లవకుశకు రీమేక్. రాముడి పాత్రలో అప్పుడు ఎన్టీఆర్ నటిస్తే, ఇప్పుడు బాలకృష్ణ నటిస్తున్నారు. సినిమా విడుదలకు సన్నాహాల్లో భాగంగా, ఇటీవలే ఈ సినిమా ఫొటోలను, పోస్టర్లను విడుదల చేశారు. శ్రీరామరాజ్యంలో రాముడు, సీత, లక్ష్మణ, వాల్మీకి, లవకుశుల ఫోటోలు ఇందులో ఉన్నాయి. చూసి తరించండి.
Read more...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)
