వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా నమ్మక తప్పని నిజం. బిచ్చగాళ్లేంటి.. జేఏసీగా ఏర్పడడం ఏమిటి.. సమైక్య ఉద్యమంలో పాల్గొనడం ఏమిటని ఆవేశపడకండి.. అందుకే, ఫోటను కూడా పట్టుకుని ఈ పోస్ట్ చేస్తున్నాను. ఇక విషయంలోకి వెళితే, గుంటూరు జిల్లాలోని బిచ్చగాళ్లు నిన్న సమైక్య ఆందోళనల్లో పాల్గొన్నారు. సమైక్యాంధ్ర బిచ్చగాళ్ల జేఏసీ అని ఫ్లెక్సీలు పట్టుకుని మరీ వీధుల్లోకి వచ్చారు. ర్యాలీలు చేసారు. రాష్ట్రాన్ని విభజించడం వల్ల తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి అవసరమైతే, ప్రాణ త్యాగలకైనా వెనుకాడబోమంటూ, ఫ్లెక్సీలపై ప్రముఖంగా ప్రచురించారు.
Read more...
bikshagalla jac లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
bikshagalla jac లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
7, ఆగస్టు 2013, బుధవారం
సమైక్య ఉద్యమంలోకి బిచ్చగాళ్ల జేఏసీ..
Categories :
bikshagalla jac . division . news . samaikya protest . seemandhra . telangana . TOP . yachaka jac
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)
