ప్రపంచ సంపన్నుల్లో సోనియా గాంధీ మూడో అత్యంత సంపన్నురాలని, ఇంగ్లండ్ రాణి ఎలిజబెత్ కన్నా ఎక్కువ సంపద సోనియా గాంధీ దగ్గర ఉందని పోస్ట్ పెట్టి కలకలం రేపిన హఫింగ్ టన్ పోస్ట్ రోజు మారేలోగా మాట మార్చేసింది, సంపన్న నేతల జాబితాలోనుంచి సోనియా ను తొలిగించింది. దాదాపు 2 బిలియన్ డాలర్ల సంపద సోనియాకు ఉందని చెప్పిన హఫింగ్ టన్ పోస్ట్, సమాచారాన్ని ధృవీకరించుకోలేకపోయినందుకు తొలిగిస్తున్నట్లు ఆర్టికల్ చివర్లో పెట్టింది. భారత సర్కార్ నుంచి ఒత్తిడి వచ్చినందువల్లే ఈ పోస్ట్ ను తొలగించి ఉండొచ్చంటూ కామెంట్లు విసురుతున్నారు నెటిజన్లు.
Read more...
sonia assets లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
sonia assets లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
3, డిసెంబర్ 2013, మంగళవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)