బస్సుల మీద రకరకాల హెచ్చరికలు ఉండడం సహజమే. అయితే, ఈ స్కూల్ బస్సు మీద ఉన్న హెచ్చరిక మరింత ఆకట్టుకునేలా ఉంది. పిల్లలున్నారు జాగ్రత్తంటూ వెనుకొచ్చే వాహనాలను అప్రమత్తం చేయడం వెరైటీగా ఉన్నా, ఆ వాహనాలు నడిపే వారిని జాగ్రత్తగా ఉండేలా చేస్తుందనడంలో సందేహం లేదు. శనివారం (30-11-13) ఆఫీస్ కు వెళ్తుండగా గోల్కొండ దగ్గర కనిపించిన బస్సును వెంటనే మొబైల్ లో పట్టేశా..
Read more...
children in the bus లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
children in the bus లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
1, డిసెంబర్ 2013, ఆదివారం
పిల్లలున్నారు జాగ్రత్త
Categories :
children in the bus . school bus . specail . variety . warning
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)
