23, ఆగస్టు 2010, సోమవారం
సినీ వ్యభిచారం
బహుశా క్యారెక్టర్‌లో నటించి నటించి అదే నిజ జీవితం అనుకున్నారేమో... లేక క్యారెక్టర్ వంట బట్టిందో.. రీల్ లైఫ్ నుంచి రియల్ లైఫ్‌లోకి వచ్చినా పద్దతి మార్చుకోలేదు. సినిమాలో క్యారెక్ట్‌ర్‌నే జీవితానికి ఆపాదించుకొని.. కొత్త దారి పట్టిందీ తార. క్యారెక్టర్ గర్ల్‌గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన జ్యోతి.. కాల్‌గర్ల్‌గా మారిపోయింది.
ఇక మరో వర్దమాన నటి.. రెండు మూడు సినిమాల్లో హీరోయిన్‌గా, మరికొన్ని సినిమాల్లో ఆర్టిస్ట్‌గా కనిపించిన సైరాభానుదీ దాదాపుగా ఇదే కథ. సినిమాల్లో కంటిన్యూ అవుతూనే.. సైడ్ బిజినెస్ మొదలుపెట్టింది. వ్యభిచారంలోకి పూర్తిస్థాయిలో దిగిపోయింది. ఒంపుసొంపులతో సినిమాల్లో కనువిందు చేసే అమ్మాయి.. తన దేహాన్నే అమ్మకానికి పెట్టింది.
సినిమాలు, రియాల్టీషో విషయంలో అటు జ్యోతికి, ఇటు సైరాభానుకు పోలికలున్నాయి. వెండితెరపై కనిపిస్తూనే.. బుల్లితెరపై కూడా వీరిద్దరూ ప్రత్యక్షమయ్యారు. షోలు చేశారు. అయితే.. పోలీసులు జరిపిన దాడుల్లో ఈ ఇద్దరూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు. సినీ ఆర్టిస్టులుగా గుర్తింపు పొందిన వీరిద్దరూ .. ఇప్పుడు ప్రాస్టిట్యూట్స్ అన్న ముద్ర వేయించుకున్నారు.
తెలుగు ఇండస్ట్రీలో చీకటివ్యవహారాలకు ఈ అరెస్టులు ఓ నిదర్శనం. అడపా దడపా ఎవరో ఒకరు ఇలా రైడ్స్‌లో పట్టుబడుతున్నప్పటికీ, ఒకేసారి ఇద్దరు నటీమణులు పోలీసులకు దొరికిపోవడం సంచలనం సృష్టించింది. అయితే.. చట్ట ప్రకారం మహిళలను బాధితులుగానే పరిగణించి వదిలివేస్తారు కాబట్టి.. వీరద్దరికీ మోక్షం లభించింది. కానీ, తమను ఎవరో కావాలనే ఇరికించారంటున్నారు ఈ ఇద్దరు తారలు.
ఇప్పటికే డ్రగ్ వాడకంలో ఇండస్ట్రీ పరువు బజారున పడితే.. జ్యోతి, సైరాభానుల అరెస్ట్‌తో ఉన్న పరువు కాస్తా పోయింది. అసలు ఇండస్ట్రీలో ఆర్టిస్టులు చేసేది సినిమాలేనా.. లేక.. సైడ్ బిజినెస్‌లా.. ? ఆర్టిస్ట్ అన్నది కేవలం స్టేటస్ సింబల్ కోసమేనా..? ఒకటీ రెండు సినిమాల్లో కనిపిస్తే.. బిజినెస్‌కు మార్కెటింగ్ పెంచుకోవచ్చా.. ? వ్యసనాలకు, విచ్చలవిడి కార్యకలాపాలకు తెలుగు సినిమా ఇండస్ట్రీ పావుగా మారుతోందా...? ఇలా ఎన్నో అనుమానాలు ఇండస్ట్రీని కారుమబ్బుల్లా కమ్ముకుంటున్నాయి.
డబ్బు కోసమేనా?
జ్యోతి, సైరాభానులు హీరోయిన్లుగా, క్యారెక్టర్ ఆర్టిస్టులాగా నటించారు. అయితే.. ఈ మధ్య కాలంలో ఇద్దరికీ అవకాశాలు తగ్గిపోయాయి. శ్రీకాంత్ హీరోగా వస్తున్న రంగా ది దొంగలో జ్యోతి నటిస్తోంది. పైగా.. ఆమెకు వస్తున్న క్యారెక్టర్లన్నీ దాదాపుగా ఒకే తరహాలో ఉంటున్నాయి. పెళ్లాం ఊరెళితేలో వ్యాంప్ క్యారెక్టర్‌లో కనిపించిన జ్యోతి.. ఆ తర్వాత అదే తరహా పాత్రల్లో చాలా వరకూ నటించింది. ఇప్పుడు ఆ రూట్లోకే వెళ్లిపోయింది.
సైరాభాను కూడా హీరోయిన్‌గా కనిపించినా.. ప్రస్తుతం చిన్నపాటి క్యారెక్టర్లతోనే నెట్టుకొస్తోంది. సినిమాలు లేకపోతే.. ఆదాయం లేనట్లే. అందుకే కాబోలు సులువుగా సంపాదించడం కోసం ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. జ్యోతి పరిస్థితి కూడా ఇదే కావచ్చు. సినీ రంగుల ప్రపంచంలో హంగూ ఆర్భాటాలతో కనిపిస్తే తప్ప రోజు గడవదు. అలా ఉండాలంటే ఎంతో డబ్బు కావాలి. అలవోకగా ఖర్చుపెట్టగలాలి. సినీ ఆఫర్లు లేవు కాబట్టి.. తక్కువ టైంలో ఎక్కువ సంపాదించుకునే అవకాశం కోసం ఆర్టిస్టులు వెతుక్కుంటారు. అక్కడే వ్యభిచారంవైపు మనసు మళ్లిస్తారు. సంపాదన కోసం తప్పు చేసినా పర్వాలేదనే స్థితికి చేరుకుంటారు.
ఇప్పుడు దొరికింది వీరిద్దరే అయినా.. ఇలా జీవితాలను వ్యభిచారం పాలు చేస్తున్న ఆర్టిస్టులు తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది ఉన్నారు. అవకాశాలు లేక కొంతమంది, జల్సాల కోసం మరికొంతమంది ప్రాస్టిట్యూట్స్‌గా మారుతున్నారు. రోజురోజుకూ ఇది పెరుగుతోందే తప్ప.. కంట్రోల్ అయ్యే అవకాశాలు కనుచూపుమేరలో కనిపించడం లేదు. .
ఎక్కడైనా ఒకటే..
తెలుగు, తమిళం.. ఎంతోమంది ఆర్టిస్టులు.. ఎంతోమంది అందగత్తెలు. తెరపై కనిపిస్తూ కవ్విస్తారు. ప్రేక్షకుల గుండెల్లో బాంబులు పేల్చుతారు. అంతవరకే పరిమితం అయితే.. ఏ ఇబ్బంది ఉండదు. కానీ, ఆ గ్లామర్‌ను.. ఇండస్ట్రీ ఇచ్చిన ఇమేజ్‌ను సమ్మోహనాస్త్రంగా మార్చుకొని.. వలపు వలను జనంపైకి విసిరేవారితోనే సమస్య. ఇండస్ట్రీలో ఇమేజ్‌ను పెట్టుబడిగా పెట్టి.. సెక్స్ రాకెట్‌ను నిర్వహిస్తూ కొంతకాలం క్రితం పోలీసులకు దొరికిపోయింది సినీనటి భువనేశ్వరి. తమిళ, తెలుగు భాషల్లో వ్యాంప్ క్యారెక్టర్లలో ఎక్కువగా కనిపించే భువనేశ్వరి పెద్ద ఎత్తునే సెక్స్‌ట్రేడ్ నిర్వహించింది. అవకాశాల కోసం ఇండస్ట్రీ గడప తొక్కే అమ్మాయిలకు మాయమాటలు చెప్పి ఈ ఊబిలోకి దింపింది. తెరపై చేసేవి చిన్న చిన్న క్యారెక్టర్లే అయినా.. తెరవెనుక మాత్రం ఇలా ఓ కాస్ట్‌లీ ప్రాస్టిట్యూట్స్ బృందానికి లీడర్ అయ్యింది.
ఇక మన ఇండస్ట్రీ విషయానికి వస్తే.. జూనియర్ ఆర్టిస్టులు, డ్యాన్సర్లు వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ సంఘటనలు కోకొల్లలు. సకుటంబ సపరివార సమేతంగా, కుంకుమ, మధుమాసం, హీరో, భాగ్యలక్ష్మి బంపర్‌డ్రా ఇలా చాలా సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన విజయలక్ష్మి అలియాస్ సీమా కూడా జనవరి, 2009లో పోలీసులకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయింది. వ్యభిచారకేంద్రాన్ని నిర్వహిస్తున్నసీమాతో పాటు, ఆమె తల్లిని, మరో ఇద్దరిని అప్పట్లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత మళ్లీ అదే స్థాయిలో వ్యభిచారం చేస్తూ.. పోలీసులకు దొరికిపోయారు జ్యోతి, సైరాభాను.
సినీ ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్ కాలేకపోయిన చాలా మంది ఎంచుకుంటున్న మార్గం వ్యభిచారమే. దీనికి ఎన్నో కారణాలున్నాయి. సినీ ఆర్టిస్టులంటే జనంలో మోజు ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి ఆర్టిస్టుల పొందు కోసం మార్కెట్‌లో ఎంతో డిమాండ్ ఉంటుంది. దానికోసం ఎంతైనా చెల్లించడానికి సిద్ధమనే మగాళ్లూ ఉన్నారు. దీన్నే తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు ఆర్టిస్టులు. అందుకే ఒకటీ రెండు సినిమాలు, టీవీ సీరియళ్లలో కనిపించి మాయమయ్యే వారిలో ఎక్కువ మంది తేలేది వ్యభిచార గృహాల్లోనే. బ్రోకర్ల ద్వారా డీల్స్ కుదుర్చుకుంటూ, వీరంతా బిజినెస్ చేస్తుంటారు. సాధారణ సెక్స్‌వర్కర్ల కన్నా ఈ సినీ వ్యభిచారులు వసూలు చేసేది చాలా ఎక్కువే. పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేకపోవడం, కొన్ని గంటల్లోనే వేలకు వేలు సంపాదించే అవకాశం ఉండడం, చిన్న చిన్న ఆర్టిస్టులను ఈ రొంపిలోకి దిగేలా చేస్తున్నాయి.
వ్యభిచారంలో ఎప్పుడూ మహిళలే టార్గెట్ అవుతుంటారు. ఇండస్ట్రీలో వ్యభిచారాన్ని ఆశ్రయిస్తున్న యువతులు ఎంతోమంది ఉన్నారన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే, ఇలా దిగడానికి కారణం ఎవరన్నది మాత్రం ఎప్పుడూ బయటపడదు. ఆర్టిస్టులే పట్టుబడుతుంటారు తప్ప, కీ మాస్టర్లు మాత్రం తప్పించుకుంటూనే ఉంటారు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే, సెక్స్ బిజినెస్ మునిగి తేలేవారున్నారని తెలిసినా.. వారిని కంట్రోల్ చేయడానికి ఎవరూ ప్రయత్నించరు. ఇలా ఇండస్ట్రీని పావుగా వాడుకొంటూ పరువు తీస్తున్నా అడ్డుకోరు. అసలు తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి సెక్స్ ట్రేడ్‌ను విడదీయడం సాధ్యం కాకపోవచ్చు.
ఇలా మహిళలను సెక్స్ బిజినెస్‌లో ఇరికించడంపై విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. తాజాగా సినీ ఆర్టిస్టులు జ్యోతి, సైరా భానులను అరెస్ట్ చేసింది హైదరాబాద్‌లోని కుందన్‌బాగ్ ప్రాంతం. మంత్రులు, వీఐపీలు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో సినీ నటులు వ్యభిచారం చేస్తున్నారంటే ఎవరికోసమో అర్థం చేసుకోవచ్చు. పైగా, సినీ ఆర్టిస్టులు కాబట్టి వీరి కోసం ఖర్చుబెట్టాల్సిన మొత్తం కూడా ఎక్కువగానే ఉంటుంది. సామాన్యులకు వీళ్లను భరించడం సాధ్యం కాదు. కానీ, పోలీసులు మాత్రం ఆ స్థాయిలో ఉండే వారెవరినీ అరెస్ట్ చేయలేకపోయారు.
ఇప్పటికే మన రాష్ట్రం వ్యభిచారంలో నెంబర్ వన్ అని కేంద్ర ప్రభుత్వమే గుర్తింపు ఇచ్చింది. సినీ నటులు కూడా ఇదే వ్యాపారంలో మునిగి తేలుతుండడం చూస్తుంటే.. ఎంతగా విస్తరించిందో తెలిసిపోతుంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ఐతే నువ్వెళ్ళి రక్షించు ... ఇప్పుడున్న వ్యవస్థ లో అది తప్పేం కాదు ... తప్పదు పాపం .. పెద్ద హీరోల కోసం కోట్లు పెట్టె నిర్మాతలు .. ఎక్కువ మందికి ఉపాది కల్పించే మంచి కథలు ఎన్నుకోవచ్చు కదా ... ఆ మహేష్ బాబు కి, పవన్ కళ్యాణ్ కి కోట్ల లో రేమునరేషణ్ అవసరమా ?
"అది" చెచెది సినిమా ఆర్టిష్టులా లెక వెరెవారా అనెది అప్రస్తుతం.
From time immemorial this practice is continuing.
Society and Government must put reasonable restrictions on this practice. They must ensure that no exploitation women is taking place, particularly of under age persons.
Do you think that it is possible to stop this practice completely?
Is it possible to stop drinking completely?
Is it possible to stop corruption in politics and public life?
Do you think it is possible to stop exploitation of one person (group or country) by another person (group or country)?
Try to come up with reasonable and rational solutions.
అయ్యా, విశ్లేషణ అంతా బాగానే చేసారు గానీ స్టార్టింగే మరీ అంత ఎబ్బెట్టుగా, వాళ్ళంతే అని, వ్యాంప్ పాత్రలు చేసే వాళ్ళంతా నిజ జీవితంలో వ్యభిచారులే అన్నట్లుగా మీరే జడ్జ్‌మెంట్ ఇచ్చేసారు. హీరొఇన్ ల పాత్రలు చేసి ఇలాంటి పాడుపనులు చేసిన వారు లేరా? వేదం లో అనుష్క చేసిన పాత్రను బట్టి ఆమె బయట కూడా అదే టైపు అనగలరా? అంటే తారలకు, క్యారక్టర్ ఆర్టిస్ట్ లకు వారి వారి స్టార్డం ను బట్టి గౌరవం ఇస్తారా? పైగా భాదిత మహిళలన్న సానుభూతి చూపించుకుంటూనే మరింతగా భాదించారు. మనం ఇప్పుడు భాద పడవలసింది ఈ పరిస్తితులు రంగుల ప్రపంచంలో దాపురించడానికి ఏ పెద్దల పాత్ర ఎంత వుంది? వారిని ఈ పాడు పనులు చేసైనా సరే అందులోనే నిలదొక్కుకోవాలనే ఆలోచనా ధోరణికి తీసుకువచ్చిన సామాజిక పరిణామాల గురించి. అంతే కాదు. ఈ చెత్త స్టార్లను చూసి అనుకరిస్తూ ఎబ్బెట్టుగా అనిపించే వేష భాషలతో అదే టైపు దారిలోకి ఎట్రాక్ట్ అవబడుతున్న మన భావి భారత యువతుల గురించికూడా? కాదంటారా?
annay meeru cheppindi exact ga currect asalu cinema industry lo okathanna chediponidi unda........... naku telisi evaru leru andaru dabbuku ammudu poyevalle alanti valla gurinchi manam discuss cheyadam mana time waste thappithe maroti kadu
u wrote correctly,i appriciated for ur news,not only that people maximum 90% percent heroins are played a role in this protistution,i asked producers ( they did a movie or sexul Blue film?)now days all movies are similor to Blue Films thats the reason even school children also have some crazy on sex
Friends.....first of all many Female artists tries to be good. But most of Bastard Directers,Producers gives offers to females artists, If they are ready to sleep with them on bed..after entering in Dirty world they changes their Mind