24 గంటలు బ్లాగ్ ను ఆదరిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు. బ్లాగ్ స్టాటిస్టిక్స్ ద్వారా చాలా మంది మిత్రులు మొబైల్ లో బ్లాగ్ ను చూస్తున్నట్లు తెలుస్తోంది. వారందరి సౌకర్యం కోసం ఆండ్రాయిడ్ ఆప్ తయారు చేయబడింది. కింద ఉన్న మీడియా ఫైర్ లింక్ ద్వారా మీరు APK ఫైల్ ను డౌన్లోడ్ చేసుకుని ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. అనివార్య కారణాల వల్ల ఇది గూగుల్ ప్లేలో ప్రస్తుతానికి అందుబాటులో లేదు. త్వరలోనే విండోస్ కు, ఐఫోన్ కు కూడా అందుబాటులోకి తేవడానికి ప్రయత్నిస్తాం. ధన్యవాదాలు..
డౌన్ లోడ్ లింక్
http://www.mediafire.com/?lgeiqizplikzp5y
Read more...
డౌన్ లోడ్ లింక్
http://www.mediafire.com/?lgeiqizplikzp5y
