రెస్టారెంట్ కెళ్లి వెళ్లే భారీగా బిల్లు చేసి క్రెడిట్ కార్డు వెయిటర్ చేతిలో పెట్టేస్తే ఇకపై సరిపోదు. ఆ వెంటనే అతను మీ దగ్గరకు కార్డ్ స్వైపింగ్ మిషన్ తీసుకొచ్చి, పిన్ కొట్టండి మహా ప్రభో అని అడగొచ్చు. ఎందుకంటే, జూలై 1 నుంచి రిజర్వ్ బ్యాంక్ కొత్త నిబంధనను అమల్లోకి తెస్తోంది. దీనిప్రకారం క్రెడిట్ కార్డ్ ను ఎక్కడ స్వైప్ చేసినా, పిన్ నెంబర్ ను తప్పనిసరిగా కొట్టాల్సిందే.
క్రెడిట్ కార్డ్ మోసాలు భారీగా పెరుగుతుండడంతో , ఆర్ బీ ఐ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. దీని వల్ల చాలా వరకూ మోసాలను అరికట్టవచ్చని భావిస్తోంది. ఇటీవల దేశంలోని టాప్ బ్యాంక్ లు క్రెడిట్ కార్డుల మోసాల వల్ల 30 కోట్ల మేర నష్టపోయాయి. దీంతో, కొత్త నిబంధనను అమల్లోకి తెస్తోంది రిజర్వ్ బ్యాంక్
Read more...