20, ఆగస్టు 2010, శుక్రవారం
గ్రాఫిక్ కాదు.. కెమెరా ట్రిక్కు
Categories :
ఈ ఫోటోలను చూడండి. చూడడానికి ఫోటోషాప్ ఓపెన్ చేసి.. నాలుగు ఎఫెక్టులు ఇచ్చినట్లు కనిపిస్తోంది కదూ. కానీ, అది నిజం కాదు. ఇవి అసలుసిసలైన ఫోటోలే. డిజిటిల్ కెమెరా మాయకు చిక్కిన చిత్రరాజాలు. కోడక్ సి190 ద్వారా, నెక్లెస్ రోడ్ రైల్వేస్టేషన్ ఎదురుగా తీసిన చిత్రాలు. రాత్రి 7.30 గంటలకు, హుస్సేన్ సాగర్ ఒడ్డున ఉన్న లైట్లను ఓ ఎఫెక్ట్ మార్చి తీస్తే ఇలా వచ్చాయి. మొదటి ఫోటో చూసి బాగుంది కదా.. అని మరికొన్ని ప్రయోగాలు చేశాను. ఇంతకీ ఇవి మోడ్రన్ ఫోటోగ్రఫీ కోవలోక వస్తాయంటారా?
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
http://www.flickr.com/photos/zolphoto/4814274198/in/pool-cameratoss
looks like Camera Toss which is more adventurous and risky.
they come under abstract-photography category
astrojoyd, beekay లకు ధన్యవాదాలు. తెలియకుండానే ఓ కొత్త విధానాన్ని ప్రయత్నించానన్నమాట. beekay ఇచ్చిన లింకు నాకు మరింత మార్గదర్శనం చేసింది. ఇక చూస్కోండి.. ప్రయోగాలే.. ప్రయోగాలు.
ఆ... భయపడకండి. బాగున్నవే సైట్‌లో పెడతానులే.
chetta la unnai. edo chetta teesi undi kada ani blog pedite ila ge untundi.malli deeniki abstract photography ani vaadevado cheppadam. koti ki kobbari kaya dorikinattu undi
thanks,
మీ అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెప్పినందుకు అజ్ఞాత గారికి ధన్యవాదాలు. ఇదే పద్దతిలో నిపుణులు తీసేదాన్ని abstract photography అంటారని వారు సెలవిచ్చారు. అది ప్రోత్సాహం ఇవ్వడానికి. అలా ప్రోత్సాహం ఇస్తున్నవారిని "వాడెవడో" అని అనడం బాగాలేదు. మీ పద్దతి మార్చుకుంటే బాగుంటుంది.