అంతెందుకు, పోర్న్ మూవీస్ లో తెగ నటించి, అత్యంత దారుణమైన అలాంటి వీడియో క్లిప్పులనే ఇప్పటికీ అమ్ముకుంటూ కోట్లు గడిస్తున్న పోర్న్ స్టార్ సన్నీలియోన్ ను మాత్రం బాలీవుడ్ నెత్తిన పెట్టుకుంది. శ్వేత చేసింది తప్పైతే.. సన్నీ చేసింది ఏమిటి.. ? ఆమె ఇప్పుడు అలాంటి వీడియోలకు దూరంగా ఉండొచ్చు.. కానీ, బాలీవుడ్ నటిగా మారాక, ఆ వీడియోలకు మరింత డిమాండ్ పెరిగిందన్నది వాస్తవం. అంతేకాదు.. ప్రపంచం నలుమూలల ఉన్న ఆమె దృశ్యాలను నాశనం చేయగలరా.. రోజూ ఆ క్లిప్స్ ను చూస్తున్న లక్షలాది మందిని కంట్రోల్ చేయగలరా..? ఏమాత్రం సాధ్యం కాదు. అలాంటి సన్నీలియోన్ కే ఎన్నో అవకాశాలిస్తున్నారే.. ఆమె కోసమే క్యారెక్టర్లు సృష్టిస్తున్నారే.. అలాంటప్పుడు శ్వేతబసు కోసం చిన్నపాటి క్యారెక్టర్లను సృష్టించలేరా.. ఇండస్ట్రీనే నమ్ముకుని వచ్చినవాళ్లను రక్షించాల్సిన బాధ్యత.. వారి గౌరవాన్ని కాపాడి, వారికి అండగా దండగా ఉండాల్సిన బాధ్యత ఆ ఇండస్ట్రీ పెద్దలుగా చెప్పుకునే వాళ్లకు లేదా..
bollywood లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
bollywood లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
11, సెప్టెంబర్ 2014, గురువారం
శ్వేత చేస్తే తప్పు.. సన్నీ చేస్తే ఒప్పా..?
Categories :
bollywood . cinema . entertainment . prostitution . shwetha basu prasad . sunny leone . TOP
కాలగ్రహణమో.. దురదృష్టమో.. సినీనటి శ్వేతబసు ప్రసాద్ పోలీసులకు పట్టుబడింది. సెక్స్ రాకెట్ నిర్వహిస్తోందంటూ ఆమె పరువును బజారున పడేసింది పోలీస్ వ్యవస్థ, మీడియా. శ్వేత పై రోజుకో కథనంతో సొమ్ములు సంపాదించుకునే పనిలో పడింది నేషనల్ మీడియా. సినిమా అవకాశాలు తగ్గిపోయి, ఏమీ చేయలేని పరిస్థితిల్లో ఈ కూపంలోకి దిగానని నిజాయితీగానే ఒప్పుకుంది శ్వేత. బాలనటిగా జాతీయ అవార్డు అందుకుని, ఎంతో టాలెంట్ ఉన్న ఆమెకు చిన్నపాటి పాత్రలను కూడా ఇవ్వలేని స్థాయిలో సినీ ఇండస్ట్రీ ఉందంటే.. ఈ వ్యవస్థ ఎంత దరిద్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. శ్వేత టైమ్ బాగోలేక దొరికిపోయింది కానీ, ఇండస్ట్రీలో హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చేస్తున్న ఎంతోమంది ఇదే వ్యవహారాన్ని రెగ్యులర్ కొనసాగిస్తున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. ఎవరెవరి రేట్లు ఎంతో కూడా చాలామంది నోళ్లపై నానుతూనే ఉంటాయి. కానీ, శ్వేత మాత్రమే దోషి అన్నట్లుగా ఆమెపై స్టోరీలు రావడం దురదృష్టకరమే.
అంతెందుకు, పోర్న్ మూవీస్ లో తెగ నటించి, అత్యంత దారుణమైన అలాంటి వీడియో క్లిప్పులనే ఇప్పటికీ అమ్ముకుంటూ కోట్లు గడిస్తున్న పోర్న్ స్టార్ సన్నీలియోన్ ను మాత్రం బాలీవుడ్ నెత్తిన పెట్టుకుంది. శ్వేత చేసింది తప్పైతే.. సన్నీ చేసింది ఏమిటి.. ? ఆమె ఇప్పుడు అలాంటి వీడియోలకు దూరంగా ఉండొచ్చు.. కానీ, బాలీవుడ్ నటిగా మారాక, ఆ వీడియోలకు మరింత డిమాండ్ పెరిగిందన్నది వాస్తవం. అంతేకాదు.. ప్రపంచం నలుమూలల ఉన్న ఆమె దృశ్యాలను నాశనం చేయగలరా.. రోజూ ఆ క్లిప్స్ ను చూస్తున్న లక్షలాది మందిని కంట్రోల్ చేయగలరా..? ఏమాత్రం సాధ్యం కాదు. అలాంటి సన్నీలియోన్ కే ఎన్నో అవకాశాలిస్తున్నారే.. ఆమె కోసమే క్యారెక్టర్లు సృష్టిస్తున్నారే.. అలాంటప్పుడు శ్వేతబసు కోసం చిన్నపాటి క్యారెక్టర్లను సృష్టించలేరా.. ఇండస్ట్రీనే నమ్ముకుని వచ్చినవాళ్లను రక్షించాల్సిన బాధ్యత.. వారి గౌరవాన్ని కాపాడి, వారికి అండగా దండగా ఉండాల్సిన బాధ్యత ఆ ఇండస్ట్రీ పెద్దలుగా చెప్పుకునే వాళ్లకు లేదా..
అంతెందుకు, పోర్న్ మూవీస్ లో తెగ నటించి, అత్యంత దారుణమైన అలాంటి వీడియో క్లిప్పులనే ఇప్పటికీ అమ్ముకుంటూ కోట్లు గడిస్తున్న పోర్న్ స్టార్ సన్నీలియోన్ ను మాత్రం బాలీవుడ్ నెత్తిన పెట్టుకుంది. శ్వేత చేసింది తప్పైతే.. సన్నీ చేసింది ఏమిటి.. ? ఆమె ఇప్పుడు అలాంటి వీడియోలకు దూరంగా ఉండొచ్చు.. కానీ, బాలీవుడ్ నటిగా మారాక, ఆ వీడియోలకు మరింత డిమాండ్ పెరిగిందన్నది వాస్తవం. అంతేకాదు.. ప్రపంచం నలుమూలల ఉన్న ఆమె దృశ్యాలను నాశనం చేయగలరా.. రోజూ ఆ క్లిప్స్ ను చూస్తున్న లక్షలాది మందిని కంట్రోల్ చేయగలరా..? ఏమాత్రం సాధ్యం కాదు. అలాంటి సన్నీలియోన్ కే ఎన్నో అవకాశాలిస్తున్నారే.. ఆమె కోసమే క్యారెక్టర్లు సృష్టిస్తున్నారే.. అలాంటప్పుడు శ్వేతబసు కోసం చిన్నపాటి క్యారెక్టర్లను సృష్టించలేరా.. ఇండస్ట్రీనే నమ్ముకుని వచ్చినవాళ్లను రక్షించాల్సిన బాధ్యత.. వారి గౌరవాన్ని కాపాడి, వారికి అండగా దండగా ఉండాల్సిన బాధ్యత ఆ ఇండస్ట్రీ పెద్దలుగా చెప్పుకునే వాళ్లకు లేదా..
9, సెప్టెంబర్ 2014, మంగళవారం
ఈ సారి ఆరు కాదు.. ఏకంగా పది
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్.. మరో సారి తన అభిమానులకు సరికొత్త అనుభూతిని కలిగించనున్నాడు. ఓం శాంతి ఓం కోసం 42 ఏళ్ల వయస్సులో సిక్స్ ప్యాక్‌తో కనిపించి దేశం మొత్తాన్ని అవాక్కు పరిచిన కింగ్ ఖాన్.. ఈ సారి హ్యాపీ న్యూ ఇయర్ సినిమా కోసం ఏకంగా టెన్ ప్యాక్ తో సిద్ధమయ్యాడు. 48 ఏళ్ల వయస్సులో టెన్ ప్యాక్ సాధించడం ఆషామాషీ వ్యవహారం కాదు. దేశ వ్యాప్తంగా సిక్స్ ప్యాక్ కు ఆ మధ్య క్రేజ్ వచ్చిందంటే దానికి షారుక్ ప్రధాన కారణమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు టెన్ ప్యాక్ ను కూడా సాధించడం చూస్తే.. దానికీ డిమాండ్ పెరిగిపోతుంది. 28, ఆగస్టు 2014, గురువారం
ఐస్ మళ్లీ వస్తోంది..!
Categories :
బాలీవుడ్ అందాల తార.. అమితాబ్ కోడలు.. ఐశ్వర్య రాయ్ సిల్వర్ స్క్రీన్ రీ ఎంట్రీకి రంగం సిద్ధమయ్యింది. ప్రెగ్నెంట్ అయినప్పటినుంచీ సినిమాలకు దూరంగా ఉన్న ఐస్.. త్వరలోనో సంజయ్ గుప్తా తీస్తున్న జాజ్బా సినిమాతో అభిమానులను అలరించనుంది. జాజ్బాలో ఆదే ప్రధాన హీరోయిన్ అట.
ఆమె సరసన ఇంటర్నేషనల్ ఫేమస్ యాక్టర్ ఇర్ఫాన్ ఖాన్ నటించబోతున్నాడు. ఐశ్వర్య ఈ సినిమాలో లాయర్ గా నటిస్తుండగా, ఇర్ఫాన్ ఖాన్ సస్పెండ్ అయిన పోలీస్ అధికారిగా కనిపిస్తాడు. వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలుకాబోతోంది.

22, ఏప్రిల్ 2014, మంగళవారం
సోనమ్ కపూర్ షేవింగ్ చేసుకుంటుందా..?
Categories :
bollywood . cinema . entertainment . photo shoot . shaving . sonam kapoor
బాలీవుడ్ సెక్సీ బ్యూటీ సోనమ్ కపూర్ కు సంబంధించిన ఈ ఫోటోలు ఇంటర్ నెట్లో హల్ చల్ చేస్తున్నాయి. మొహం నిండా షేవింగ్ క్రీమ్ పూసుకుని రేజర్ తో షేవ్ చేసుకుంటున్న సమయంలో తీసిన ఫోటోలివి. ఇంతకీ సోనమ్ ఎందుకు షేవ్ చేసుకొంటోంది..?
నిజంగా ఆమె మొహంపై అవాంఛిత రోమాలేవీ లేవు.. కాకపోతే ప్రముఖ ఫోటోగ్రాఫర్ రోహన్ శ్రేష్ట కోసం ఇచ్చిన స్టిల్స్ ఇవి. మగరాయుడిలా సరదాగా ఈ ఫోటోషూట్‌లో పాల్గొంది సోనమ్. అయితే, దీనిపై నెట్‌లో మాత్రం జోరుగా సెటైర్లు పడుతున్నాయి.

18, నవంబర్ 2013, సోమవారం
ఒక్క రోజులోనే మూడుసార్లు చూసిన బిగ్ బీ
రణవీర్ సింగ్, దీపికా లతో సంజయ్ లీలా బన్సాలీ సృష్టించిన రామ్ లీలా బాక్సాఫీస్ దగ్గర దూసుకెళుతోంది. అంతేకాదు, సినీ దిగ్గజాలంతా ఈ సినిమా చూసి ఫిదా అయిపోతున్నారట. ముఖ్యంగా బిగ్ బీ అమితాబ్ కైతే ఈ సినిమా పిచ్చపిచ్చగా నచ్చేసిందంట. 24 గంటల్లోనే ఈ సినిమాను మూడుసార్లు చూశారట బచ్చన్ సాబ్. అంతేకాదు, ఇంకా ఇంకా చూడాలనిపిస్తోందంటూ ఆయన బ్లాగ్ లో పేర్కొన్నారు. రామ్ లీలా నటీనటుల్లో ప్రొఫెషనలిజం కనిపిస్తోందని, భారతీయ సినిమాకు అద్భుతమైన భవిష్యత్తు ఉంటుందని ప్రశంసించారాయన.
Read more...
24, అక్టోబర్ 2013, గురువారం
వెయ్యి కోట్లపైన్న కన్నేసిన క్రిష్
Categories :
1000cr club . bollywood . cinema . entertainment . hrutik roshan . krrish-3 . TOP
బాలీవుడ్లో ఇప్పుడు ఏ సినిమా గురించి విన్నా అది వందకోట్ల క్లబ్‌లో ఉందా రెండు వందల కోట్ల క్లబ్‌లో ఉందా అంటూ ప్రశ్నించడం సాధారణం అయిపోయింది. కొన్ని సినిమాలైతే 300 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్లను సాధించడమూ విశేషం. దీంతో సినిమా రిలీజ్‌కు ముందే దాని కలెక్షన్ల సత్తాను అంచనా వేసే పనిలో మునిగిపోతున్నారు ట్రేడ్ పండితులు. దాదాపు మూడేళ్లకు పైగా నిర్మాణ కార్యక్రమాలను ముగించుకుని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న క్రిష్ -3 కలెక్షన్ల మీద కూడా జనంలో ఇప్పుడు భారీగా అంచనాలున్నాయి. హృతిక్ ఇంతకు ముందు ఈ సిరీస్‌లో నటించిన రెండు సినిమాలు సూపర్ హిట్ కావడం, మూడో సినిమాలో గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నట్లుగా ట్రయలర్స్‌లో కనిపిస్తుండడంతో ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందన్న అంచనాలున్నాయి.
క్రిష్ -3 ఏ క్లబ్‌లో చేరుతుందంటూ మీడియా ప్రతినిధులు సినిమా నిర్మాత, హృతిక్ తండ్రి రాకేశ్ రోషన్‌ను అడిగితే, వెయ్యికోట్ల క్లబ్ అంటూ సమాధానం ఇచ్చాడట. అయితే, ఏదో మాటవరసకు చెప్పినట్లు కాకుండా, ఆ రేంజ్‌లోనే వసూళ్లు సాధించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడట రాకేశ్ రోషన్. భారతీయ సినిమాకు హాలీవుడ్ మూవీ రేంజ్‌లో కలెక్షన్లు సాధించి రికార్డు సృష్టించాలని భావిస్తున్నారు సీనియర్ రోషన్. అన్నట్లు, ఈ సినిమాలో వాడిన గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ పూర్తిగా భారతీయ నిపుణులతోనే పనిచేయించడం విశేషం. ఈ సినిమా హిట్ అయితే, ఇండియన్ సినిమా లెవల్ మరింత పెరుగుతుందంటున్నారు బాలీవుడ్ విశ్లేషకులు.

25, జనవరి 2013, శుక్రవారం
అతిలోక సుందరికి పద్మశ్రీ!
Categories :
bollywood . cinema . entertainment . padma awards . sridevi . TOP
ఇంగ్లీష్ వింగ్లీష్ తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన అతిలోక సుందరి, సినీప్రేమికుల ఆరాధ్యదేవత శ్రీదేవికి ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత సినీరంగం వందేళ్లు పూర్తి చేసుకున్న తరుణంలో సినీ ఇండస్ట్రీ నుంచి రాజేశ్ ఖన్నా, షర్మిలా ఠాగోర్ లకు పద్మభూషణ్ అవార్డులు దక్కొచ్చు. ఇక క్రీడారంగం నుంచి రాహుల్ ద్రవిడ్, ఒలంపిక్స్ లో తొలి పతకాన్ని సాధించిన భారత మహిళ బాక్సర్ మేరీకోమ్ కు పద్మభూషణ్ అవార్డులు దక్కొచ్చని తెలుస్తోంది. రిపబ్లిక్ డే సందర్భంగా పద్మ అవార్డులను ఇవాళ అధికారికంగా ప్రకటించనుంది ప్రభుత్వం.
Read more...
22, నవంబర్ 2012, గురువారం
దీపికకు ఇంత సీనుందా...?
Categories :
bollywood . deepika . entertainment . TOP
9, అక్టోబర్ 2012, మంగళవారం
అతిలోక సుందరి శ్రీదేవి పర్సనల్ ఫోటోలు
బాలనటిగా, కథానాయికగా, తల్లిగా.. ఏ పాత్ర చేసినా అంతులేని అందం శ్రీదేవి సొంతం. అందానికి అడ్రస్ ఏదని ఎవరైనా అడిగితే.. శ్రీదేవిని చూపించడం ఏమాత్రం తప్పుకాదు. తాజాగా ఇంగ్లీష్ వింగ్లీష్ తో మరోసారి తన చరిష్మాను శ్రీదేవి చాటుకుంది. చిన్న తనం నుంచి ఇప్పటి వరకూ పలు కీలక సమయాల్లో శ్రీదేవి దిగిన పర్సనల్ ఫోటోలు మీకోసం...
Read more...
28, జనవరి 2012, శనివారం
నెల్లూరి నెరజాణకు ఏమయ్యింది?
Categories :
bollywood . cinema . entertainment . manisha . TOP
నెల్లూరి నెరజాణకు భారతదేశాన్ని ఊపేసిన నేపాలి సుందరి మనీషా కోయిరాల తాజా చిత్రమిది. ఎన్నో బాలీవుడ్ సినిమాల్లో నటించిన మనీషా.. 2010లో వివాహం తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీకి దూరమయ్యింది. అయితే.. ఇటీవలే ముంబైలో ఓ రెస్టారెంట్ ఓపెనింగ్ కు హాజరైన మనీషా.. ఫుల్ గా మందు కొట్టేసింది. ఆ తర్వాత ఇలా ఫొటోలకు చిక్కింది. అందాల తారగా కనిపించిన మనీషా.. ఒక్కసారిగా ఇంత దారుణంగా చూసి చాలా మంది తేరుకోలేకపోయారు. అయితే, కుటుంబ కలహాలతో మనస్తాపం చెందే ఇలా తయారయ్యిందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.
Read more...
18, జనవరి 2012, బుధవారం
కిస్ కిక్: కత్రీనా లక్కీనా.. షారుక్ లక్కీనా.?
Categories :
bollywood . colours awards . entertainment . katrina . kiss . sharukh . TOP
బాలీవుడ్ సెక్సీబాంబ్.. చిక్నీ చమేలీ.. కత్రీనా కైఫ్ కు ఘాటు ముద్దిచ్చాడు కింగ్ ఖాన్ షారుక్. కత్రీనా ప్రేమ కోసం ఏళ్ల తరబడి సల్మాన్ ఎదురు చూస్తూనే ఉండగా, అందరిముందూ.. కత్రీనా బుగ్గమీద ముద్దు పెట్టాడు షారుక్. కలర్స్ టెలివిజన్ ఇటీవలే నిర్వహించిన స్క్రీన్ అవార్డ్స్లో ఈ ఘటన చోటు చేసుకుంది. కత్తిలాంటి కత్రీనాను చూడగానే ... బహుశా షారుక్ కంట్రోల్ తప్పి ఉంటాడు. షారుక్ కిస్ తో ఒక్కసారిగా షాక్ కు గురయ్యింది కత్రీనా. చాలాసేపు తేరుకోలేకపోయింది. ఇక షారుక్ కు ఇంటికెళ్లాక.. గౌరీఖాన్ తలెంటేసి ఉంటుంది.
అన్నట్లు.. అసలే విరోధి.. పైగా ఘాటు లవర్.. కత్రీనాకు కిస్ ఇస్తున్న షారుక్ ను చూస్తే.. సల్మాన్కు ఎలాంటి ఫీలింగ్ కలిగి ఉంటుంది.. అదృష్టం బాగుండి.. ఆ కండలవీరుడు.. ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయలేదు.. కాబట్టి షారుక్ బతికిపోయిఉంటాడు.. లేదంటే, పబ్లిక్ గానే డిష్యూం..డిష్యూం.. అయిపోయేది.. ఇంతకీ షారుక్ కిస్ దక్కించుకున్న కత్రీనా.. లక్కీనా.. సైలెంట్ గా కలల సుందరికి ముద్దిచ్చేసిన షారుక్ లక్కీనా..?
Read more...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)