ఒరిస్సా రాజధాని భువనేశ్వర్ రైల్వే స్టేషన్లో దారుణమైన ఘటన చోటుచేసకుంది. రైల్వే టైమింగ్స్, న్యూస్ ఇతర కార్యక్రమాలు ప్రసారం కావాల్సిన స్టేషన్ టీవీల్లో పది నిమిషాల పాటు అసభ్యకరమైన సన్నివేశాలు (బ్లూ ఫిల్మ్ క్లిప్పింగ్స్) ప్రసారమయ్యాయి. ప్లాట్ ఫామ్స్, వెయింటింగ్ రూమ్స్, రిజర్వేషన్ కౌంటర్లలో ఉన్న మొత్తం 24 టీవీ సెట్లలో ఈ దృశ్యాలు ప్రసారం అయ్యాయి. టెలివిజన్ ఆపరేటర్ అశుతోష్ ఈ పనికి పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు వెంటనే ప్రసారాలు ఆపించి, అతన్ని అరెస్ట్ చేశారు. భువనేశ్వర్ స్టేషన్లో నాలుగు నెలల క్రితమే టెలివిజన్ ప్రసారాలను ఔట్ సోర్సింగ్ కు ఇచ్చారు. మొబైల్లో ఉన్న క్లిప్పులను రైల్వే సర్వర్లోకి ఎక్కించిన అశుతోష్ వాటిని టెలికాస్ట్ చేశాడు.
Click Here For English Version
Read more...
bhubaneshwar లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
bhubaneshwar లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
14, జనవరి 2012, శనివారం
భువనేశ్వర్ రైల్వే స్టేషన్లో బ్లూ ఫిల్మ్..
Categories :
bhubaneshwar . bhuvaneshwar . blue film . news . railway station . TOP
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)
