3, నవంబర్ 2011, గురువారం
రాంచరణ్ ను అనలేదట..
Categories :
balakrishna . entertainment . ramcharan . TOP
శ్రీరామరాజ్యం వేడుకలో తాననన్న వ్యాఖ్యలు రాంచరణ్ ను ఉద్దేశించి కాదని నందమూరి బాలకృష్ణ వివరణ ఇచ్చారు. అందరూ తనను అపార్థం చేసుకున్నారని అన్నారు. చిరంజీవి, తాను ఎంతో అన్యోన్యంగా ఉంటామన్నారు. కానీ, ఎవరిని ఉద్దేశించి అన్నారన్నది మాత్రం బాలయ్య చెప్పలేదు. మరి ఆ కామెంట్లు, ఆ ఆవేశ భరిత ప్రసంగం ఎవరిని ఉద్దేశించి చేశారు..? మరో హీరో ఎవరైనా డైరెక్టర్లను కించపరుస్తూ మాట్లాడారా..?
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి