2, నవంబర్ 2011, బుధవారం
రామ్ చరణ్ చేసిన కామెంటేమిటి?
Categories :
balakrishna . ramcharan . tollywood . TOP
బాలయ్య నోట్లో పడ్డ రామ్ చరణ్ చేసిన కామెంట్లకు సంబంధించిన వీడియో ఇది. సెవెన్త్ సెన్స్ ప్రమోషన్లో భాగంగా జరిగిన మీటింగ్ లో రామ్ చరణ్ సూర్యను ఆకాశానికి ఎత్తేశాడు. దురదృష్టమేమిటంటే, పాత తరంలో కమల్ హాసన్ ఒక్కడే ఉన్నాడని, మన తలరాతేమోగానీ ఇప్పుడు సూర్య ఒక్కడే ఉన్నారని అన్నాడు. బహుశా ఈ మాటలనే బాలయ్య అలా అర్థం చేసుకున్నాడేమో తెలియదు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి