
భజరే శ్రీరామం హే మానస భజరే రఘురామం రామం
భజ రఘురామం భండన భీమం రజ నిచ రాఘవ రామం రామం
వనరుహ నయనం వనరుహ శయనం
మనసిజ కోటి సమానం మానం
తారక నామం దశరథ రామం
చారు భద్రాద్రీశ చారం ధీరం
సీతరామం చిన్మయ ధామం
శ్రీ తులసీదళ శ్రీకర ధామం
శ్యామల గాత్రం సత్యచరిత్రం
రామదాస హృద్రాజీవమిత్రం
కామెంట్‌ను పోస్ట్ చేయండి