అప్పుడెప్పుడో ఔరంగజేబు బందీఖానా నుంచి తప్పించుకోవడానికి ఛత్రపతి శివాజీ ఓ మహా ఎత్తుగడ వేశాడు. జైల్లోకి తినుబండారాలు అమ్మే వేషంలో తన అనుచరుడిని రప్పించి, ఆ బుట్టలో నక్కి జైలు గోడలను దాటేశాడు. బహుశా ఈ విషయాన్ని మెక్సికోలో ఉన్న ఓ దొంగ తెలుసుకుని ఉంటాడు. అందుకే, జైలు నుంచి తప్పించుకోవడాని మాస్టర్ ప్లాన్ వేశాడు. అదే సూట్ కేస్ లో నక్కి తప్పించుకోవడం.
7, జులై 2011, గురువారం
జైలు నుంచి తప్పించుకోవడానికి ఇదో మార్గం..
అప్పుడెప్పుడో ఔరంగజేబు బందీఖానా నుంచి తప్పించుకోవడానికి ఛత్రపతి శివాజీ ఓ మహా ఎత్తుగడ వేశాడు. జైల్లోకి తినుబండారాలు అమ్మే వేషంలో తన అనుచరుడిని రప్పించి, ఆ బుట్టలో నక్కి జైలు గోడలను దాటేశాడు. బహుశా ఈ విషయాన్ని మెక్సికోలో ఉన్న ఓ దొంగ తెలుసుకుని ఉంటాడు. అందుకే, జైలు నుంచి తప్పించుకోవడాని మాస్టర్ ప్లాన్ వేశాడు. అదే సూట్ కేస్ లో నక్కి తప్పించుకోవడం.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి