రాష్ట్ర విభజనకు సంబంధించి కీలకమైన ప్రతిపాదనలు చేసిన శ్రీకృష్ణ కమిటీపై సంచలన ఆరోపణలు చేశారు నిజామాబాద్ ఎంపీ మధు యాష్కి. శ్రీకృష్ణ కమిటీ సభ్యులకు సీమాంధ్ర నేతలు డబ్బులిచ్చి తమకు అనుకూలంగా నివేదికను తయారు చేయించుకున్నారన్నారు. అంతేకాదు.. కమిటీ సభ్యుల కొడుకులకు దుబాయ్‌లో ఎంతెంత డబ్బులిచ్చారో త్వరలోనే బయటపెడతామన్నారు.
మరి, ఈ మాటలు ఎంతవరకూ నిజమో..? ఆధారాలను బయటపడితే తప్ప తేలకపోవచ్చు. అసలు నిజంగా మధుయాష్కి తెలిసే మాట్లాడారా..? లేక, ఏదో ఓ సంచలనం కోసం ప్రకటన చేశారా అన్నదీ అనుమానమే.
11, జనవరి 2011, మంగళవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి