స్వలింగ సంపర్కం చట్టబద్ధమేనంటూ ఢిల్లీ హైకోర్టు చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది. ఇది సెక్షన్ 377 పరిధిలోకి రాదని స్పష్టం చేసింది. స్వలింగ సంపర్కానికి సంబంధించి దాఖలైన పిటీషన్లపై విచారణ జరిపిన కోర్టు ఇవాళ ఈ తీర్పు ప్రకటించింది. సెక్షన్ 377 రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా ఉందని తెలిపింది. 18 ఏళ్ళు దాటిన వయోజనుల మధ్య స్వలింగ సంపర్కం చట్ట విరుద్ధం కాదని తెలిపింది. దీంతో ఏడేళ్ళుగా హోమోసెక్సువల్స్ చేస్తున్న పోరాటం విజయం సాధించింది. దీనిపై వెంటనే స్పందించేందుకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి వీరప్ప మొయిలీ నిరాకరించారు. తీర్పు కాపీని పరిశీలించిన తరవాతే దీనిపై మాట్లాడుతానని స్పష్టం చేశారు
2, జులై 2009, గురువారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
అంటే ఇకనుంచి ఇద్దరు ఆడవాళ్ళు లేదా ఇద్దరు మగవాళ్ళు లీగల్ గా పెళ్లి చేసుకుని కాపురాలు పెట్టొ చ్చనా ? ఇది మునుముందు ఏ వైపరీత్యాలకు దారితీస్తుందో వేచి చూడాల్సిందే !
ఇది విపరీతం, భారతీయ సాంప్రదాయానికి వినాశనానికి అంకురార్పణ , ఈ కోవ లో స్వజతీయులే కాదు , మానవేతర జీవులతో కూడా ... కలసివుండడానికి పరోక్షం గా అనుమతి లభించి నట్లే ... ఈ విపరీత దోరణి వాళ్ళ పుట్టే మహమ్మారులకి సమాదానం ఎవడు చెప్తాడు.. ఈవిధం గా పుట్టిందే.. ఎయిడ్స్ దానికి ఇప్పటిదాకా సమాదానం లేదు