పి.సి. సి. అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ఇలాకాలో ఈ.వి.ఎంలు మాయం అయ్యాయి. బి.జే.పి. అభ్యర్థి లక్ష్మి నారాయణకు భారీగా ఓట్లు పడ్డాయని భావిస్తున్న కేంద్రాల్లో రెండు నుంచి మూడు ఈ.వి.ఎంలు ఇప్పుడు కనిపించడం లేదు. పోలింగ్ రోజు 60 శాతంకి పైగా పోలింగ్ జరిగిందని ప్రకటించిన అధికారులు మరుసటి రోజుకల్లా మాట మార్చేసారు. కేవలం 39.54 శాతం నమోదయ్యిందని ప్రకటించారు. ఇక నిజామాబాదు జిల్లా అంతా చుస్తే పోలింగ్ 70.45 శాతం. నెగిటివ్ ఓటింగ్ పడిందని గుర్తించిన డి.ఎస్. ఈ.వి.ఎంలు మాయం చేయించారన్నది లోపలి టాక్.
21, ఏప్రిల్ 2009, మంగళవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి