21, ఏప్రిల్ 2009, మంగళవారం
గెలుపెవరిది?
రాష్ట్రంలో ఎ పార్టి అధికారంలోకి వస్తుందన్న మా ప్రశ్నకు విశేస స్పందన లభించింది. ఎక్కువమంది టి.డి.పి. అధికారంలోకి వస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేసారు. 47 శాతం తెలుగు దేశానికీ ఒతేయగా.. కాంగ్రెస్ కు 14 శాతం మంది ఓటేశారు. ఇక చిరంజీవి ప్రజారాజ్యం పార్టీకి 12 శాతం మంది జై కొట్టారు. వెబ్ పోల్ ఆధారంగా చూస్తే అధికారంలోకి వచ్చేదీ టి.డి.పి. అనే అనిపిస్తోంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి