17, ఏప్రిల్ 2009, శుక్రవారం
విద్యార్థిని చంపిన కసాయి టీచర్
Categories :
ఉపాధ్యాయుల దురాగతానికి ఈ సంఘటన ఓ మచ్చు తునక. ఢిల్లీలో పదకొండేళ్ళ శానో ఖాన్ అనే చిన్నారి టీచర్ కొట్టిన దెబ్బలకు ప్రాణాలు కోల్పోయింది. ఢిల్లీ మున్సిపల్ స్కూల్లో చదువుతున్న శానో ఇంగ్లీష్ అల్ఫాబేట్ సరిగ్గా పలకలేదని టీచర్ మంజు టేబుల్ కు వేసి కొట్టింది. చిన్నారి తలకు తీవ్ర గాయమయ్యింది. అయిన పట్టించుకోకుండా ఎండలో రెండు గంటలు నిలబెట్టింది. స్పృహ కోల్పోయిన శానో హాస్పిటల్ కి వెళ్ళేటప్పటికే కోమాలోకి వెళ్ళిపోయింది. చికిత్స పొందుతూనే మృతి చెందింది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
నిజంగా చాల దారుణమండి...