ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో బాలికలు పై చేయి సాధించారు. 46,64 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా వీరిలో బాలికలు 49.79, బాలురు 44.11 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడు ఫలితాల శాతం తగ్గింది. మే 20 నుంచి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని ఉన్నత విద్య ముఖ్య కార్యదర్శి అశుతోష్ మిశ్రా చెప్పారు. విద్యార్థులకు అన్సర్ షీట్ ఫొటోస్టాట్ కాపీలను కూడా సరఫరా చేస్తామని ఆయన చెప్పారు. ముప్పై వెబ్సైట్ల ద్వారా ఫలితాలను చూసుకోవచ్చని ఇంటర్ బోర్డు కార్యదర్శి బలరామయ్య తెలిపారు.
అత్యంత వేగంగా ఇంటర్ ఫలితాలు తెలుసుకోవడానికి కింది లింక్ క్లిక్ చేయండి.
ఇంటర్ మొదటి సంవత్సర ఫలితాలు
17, ఏప్రిల్ 2009, శుక్రవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ఇంటర్ ఫలితాలను అందించిన మీ ప్రయత్నం చాలా బాగుంది.