
స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాలో అద్బుతంగా నటించిన చిన్నారి రూబీనను అమ్మకానికి పెట్టాడు ఆమె కసాయి తండ్రి. దాదాపు రెండు లక్షల పౌండ్లకు అమ్మడానికి సిద్దపడ్డట్లు బ్రిటిష్ మీడియా స్టింగ్ ఆపరేషన్ లో బయట పడింది. అంటే దాదాపు కోటి 50 లక్షల రూపాయలన్నమాట. ఇదంతా అయన పేదరికం నుండి తప్పించుకోవడానికే. ఎంత దారుణం. డబ్బు కోసం కన్నా కూతురినే అమ్ముకోవడానికి సిధపడ్డ వాడిని ఏంచేయాలి మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి