19, ఏప్రిల్ 2009, ఆదివారం
బిల్లా బేబి నమిత స్పెషల్ ఇంటర్వ్యూ
బిల్లా బేబి నమితతో జీ 24 గంటలు ప్రత్యెక ఇంటర్వ్యూ చేసింది. ఇంటర్వ్యూ మధ్యలోనే ఆమె వేలిపోతనందంట.. ఇంతకీ ఎందుకయ్యుంటుంది.. చుస్తే పోలా .. అన్నట్టు ఈ ఇంటర్వ్యూ ఆదివారం సాయంత్రం 6.30 గంటలకు ప్రసారమవుతుంది. ఒకవేళ మిస్ అయితే మంగళవారం సాయత్రం 5.30 గంటలకు చూడొచ్చు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి