ఎన్నికల మేనిఫేస్టోలలో అత్యధిక ప్రాముఖ్యత కలిగిన అంశంగా ఇటు ప్రజలలో ఆశలు , అటు ప్రత్యర్ది ...
పార్టీల గుండెలలో రైళ్లు పరుగెత్తిస్తున్న తెలుగుదేశం పార్టీ నగదు బదిలీ పథకం హట్ ఆఫ్ ది టాక్.ఈ పథకం చూసి కాంగ్రెస్ నాయకులు కళ్ళు బైర్లు కమ్మీ ప్రజలకు లేనిపోని అవాస్తవాలు చెబుతున్నారు. ఆర్ధికమంత్రి రోశయ్య లాంటి వ్యక్తలు ఈ పథకం పై బురద జల్లుతున్నారు. ప్రజలలో ఈ పధకం పై ఉన్న అనుమానాలు దేశంలో అత్యన్నత ఆర్ధికవేత్త, రిజర్వు బ్యాంక్ మాజీగవర్నరు రంగరాజన్ పటా పంచలు చేస్తూ పత్రిక మఖంగా తన అభిప్రాయాన్ని వెలువరించారు. హైద్రాబాదు సెంట్రల్ యూనివర్సిటీ లో జరిగిన ఉపన్యాసములో ఈ పథకం అసాధ్యమైనది కాదని తెలియజేశారు. విదేశీ బ్యాంకులలో ములుగుతున్న నల్లధనమును వెనక్కి తప్పించడానికి ప్రయత్నించడంలో తప్పులేదని అన్నారు. ఈ సొమ్మును ఎలా వెనక్కి తెప్పించాలి, రాయితీలు ఇప్పిడం ద్వారా లేక మరోరకం గానా అన్న విషయం ప్రభుత్వ నిర్ణయం పై ఆధారపడి ఉంటుందని చెప్పారు. తెలుగుదేశం పార్టీ నగదు బదిలీ పధకం పై పెదవి విరుస్తున్న కొంత మంది మాయా మాటలకి రంగరాజన్ అభిప్రాయముతో తెరపడినట్లేనని పలువురు రాజకీయ నాయకులు అభిప్రాయ పడుతున్నారు. ముఖ్యముగా రంగరాజన్ కాంగ్రెస్ ప్రభుత్వమునకు దగ్గరగా ఉన్న వ్యక్తి కావటముతో అయిన అభిప్రాయానికి మంచి ప్రాముఖ్యత ఉండొచ్చు.

http://hasyadurbar.blogspot.com/2009/04/26.html
- aripirala