
వై.ఎస్. లోపలి మనిషి బయటకు వచ్చాడు. ఇంతకాలం కప్పుకున్న ముసుగును తొలి విడత పోలింగ్ అవ్వగానే ఆయన తీసేసారు. తెలంగాణా వస్తే రాయలసీమ వాసులు హైదరాబాద్ లో విదేశియుల్లా బతకాల్సి వుంటుందని హెచ్చరించారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే రాయలసీమకు శ్రీశైలం నీళ్ళు రావని ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఆరోపించారు. నంద్యాలలో జరిగిన బహిరంగ సభలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. స్వయంగా అధికారంలోకి రాలేమని భావించిన చంద్రబాబు తెరాసతో జతకట్టారని, దీంతో హైదరాబాద్ ఆంధ్ర, రాయలసీమకు కాకుండా పోతుందని హెచ్చరించారు. ఇతర ప్రాంతాల వారు కాలేజీలు, స్కూళ్ళు ఏర్పాటు చేసేందుకు కేసీఆర్ అనుమతించరని ఆరోపించారు. తెలంగాణ ఏర్పడితే రాయలసీమకు చెందిన అనేక ప్రాజెక్టులు ఆగిపోతాయని ముఖ్యమంత్రి హెచ్చరించారు.
వారి అసలు భయం - కాంగ్రసుకు అధికారం ఊడితే, హైదరాబాదు తెలంగాణాలలో తను తన తనయుడు భోంచేసిన భూములకు ఇతర అవినీతి కార్యక్రమాలకు మూల్యం చెల్లించాల్సి వస్తుందని. దానితో ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలన్న నీచాతినీచమైన ఈ ప్రేలాపనకు ఒడి కట్టాడు
Samuel Reddy is the most dangerous person India ever faced. If we allow, he can sell India to Itali and convert all Hindus. With help of illgotten wealth (after selling peoples lands) he is funding religious conversion with the help of his daughter and son-in-law.