క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఫ్యామిలీ ఎంటరైనర్ గోవిందుడు అందరివాడేలే. కుటుంబ కథాంశమంటూ యూనిట్ అంతా జోరుగా ప్రచారం చేస్తున్నా.. ఇందులో కొన్ని అభ్యంతరకర దృశ్యాలు ఉన్నాయంటూ కోత వేసింది సెన్సార్ బోర్డ్. ఆ కోతలు ఇవీ...
1. కాజల్ జాకెట్ బటన్ ను రామ్ చరణ్ విప్పుతున్న సీన్ (9సెకన్లు)
2. రా..రా.. రాజకుమార పాటలో హీరోయిన్ కూర్చున్నప్పుడు ఆమె తొడలను చూపించే సీన్ (7 సెకన్లు)
3. హీరోను హీరోయిన్ ఛాతితో గుద్దే సీన్ (6 సెకన్లు)
4. శ్రీకాంత్ చిత్రను రేప్ చేసే సీన్ లో వెనుక నుంచి న్యూడ్ గా చూపించే సీన్ (5 సెకన్లు)
వీటిని కోసేసిన సెన్సార్ బోర్డు సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ ను ఇచ్చింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి