
మార్షల్ ఆర్ట్స్‌తో వరల్డ్‌ను షేక్ చేసిన యాక్షన్ హీరో బ్రూస్ లీ వస్తువులను హాంగ్‌కాంగ్‌లో వేలం వేశారు. తన చివరి సినిమా గేమ్ ఆఫ్ డెత్‌లో బ్రూస్‌లీ ధరించిన నీలంరంగు కోటు 34 లక్షల 49వేల రూపాయలుకు అమ్ముడుపోయింది. ఓ అమెరికన్ అభిమాని దాన్ని సొంతం చేసుకున్నాడు. 45 ఏళ్ల క్రితం బ్రూస్ లీ రాసిన ఉత్తరం 22 లక్షల రూపాయలకు అమ్ముడుపోయింది. మొత్తం 13 వస్తువులను వేలం వేశారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి