10, సెప్టెంబర్ 2010, శుక్రవారం
బ్రేకింగ్ న్యూస్... కొమరం పులి ఇక ఒట్టి పులే...!
కొమరం పులి తోకముడిచింది. సినిమా పేరుపై ఎప్పటినుంచే వస్తున్న విమర్శలను తేలికగా తీసుకున్న నిర్మాతలకు ఎట్టకేలకు వెనక్కి తగ్గారు. తెలంగాణ అంతటా ఆందోళనలు వెల్లువెత్తడంతో సినిమా ప్రదర్శనకు అడ్డంకులు ఏర్పడ్డాయి. దీంతో నిర్మాతలకు కాస్త వెనక్కి తగ్గారు. కొమరం పులి సినిమా టైటిల్ నుంచి కొమరం పదాన్ని తొలగించాలని నిర్ణయించారు. దీనిపై కొమరంపులి నిర్మాతల్లో ఒకరైన సి.కళ్యాణ్ ప్రకటన చేశారు. అయితే, ఈ టైటిల్ తొలగింపు అంత సులువుగా కనిపించడం లేదు. ఇప్పటికే అన్ని థియేటర్లకు బాక్సులు వెళ్లిపోవడంతో, ఎంతలేదన్నా 24 గంటలకు పైగానే సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఆందోళనలను చల్లబరచడానికి నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు.
పేరు వివాదం పక్కన పెడితే, పవన్ను మరో వివాదం వెంటాడుతోంది. యువరాజ్యం అధ్యక్షుడిగానే ఇంకా పవన్ కళ్యాణ్ కొనసాగుతుండడం, ప్రజారాజ్యం పార్టీ ,తెలంగాణ విషయంలో తన వైఖరిని మార్చుకోవడంతో తెలంగాణవాదులు సినిమాకు ఆటంకాలు కల్పిస్తున్నారు. చిరంజీవి క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఆందోళనల కారణంగా నల్గొండ జిల్లాలో శుక్రవారం మార్నింగ్ షో రద్దు చేశారు. ఎక్కడిక్కడ పోస్టర్లు, బ్యానర్లు, కటౌట్లు తగలబెడుతూ, ఆందోళనకారులు వీరంగం సృష్టించారు. అసలే సినిమా విడుదలలో జాప్యంతో ఆర్థిక ఇబ్బందులు పడ్డ పులి నిర్మాతలు, ఈ ఆందోళనలతో కలెక్షన్లు ఎక్కడ తగ్గిపోతాయో అని కలత చెందుతున్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ఇంతకాలం వీరు ఏమి చేస్తున్నారో.... ఇన్ని రోజులు ఆగి ఇప్పుడు థియేటర్ల దగ్గర గొడవలు చేయటంలో వీరి పైశాచిక ఆనందం కనపడుతోంది. ఈ సినిమా పేరు ఖరారై చాలా కాలం అయ్యింది---అప్పటినుండీ అడపా దడపా ఏవో మాటలు సినిమా పేరుపై వినిపించడమే కానీ గొడవలు జరగలేదు. వీరందరికీ కొమరం భీమన్నపై అంత ప్రేమాభిమానాలు ఉంటే అప్పుడే మాట్లాడి పేరును మార్పించవలసింది. ప్రివ్యూని చూసి ఎక్కడైనా అభ్యంతరకరమైన సీన్స్ ఉంటే తీయించవలసింది....అంతే తప్ప పేర్లు మార్చాలి-సినిమాలో కొమరం అన్న మాట కూడా వినిపించకూడదు లాంటి అర్ధంలేని స్టేట్ మెంట్స్ చూస్తే వాళ్ళని చూసి నవ్వొస్తోంది.
పొద్దున్న నుండీ టీవీల్లో చూపిస్తున్నారు-తెలంగాణా ప్రాంతానికి సంబంధించిన ప్రేక్షకులు కూడా దీన్ని ఖండించటం-విచిత్రమేమిటంటే వారిలో కొందరు తెలంగాణా ఉద్యమంలో పాల్గొంటున్నవారు....
ఒక సినిమాని నిర్మించి అన్ని ప్రింట్లూ వేసేసి, పోస్టర్లూ ప్ర్రోమోలూ అన్నీ విడుదల చేసేసిన తర్వాత ఇప్పుడు రచ్చచేయటం ఎంత వరకు సమంజసం? అవన్నీ మళ్ళీ మార్చాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న విషయం కదా..
ఆఖరి నిమిషం వరకు ఆగి ఇప్పుడు గొడవలు రేపటంలో వారి ఆంతర్యం ఏమిటో? వారి అస్థిత్వాన్ని నిరూపించుకోవటమా? ఇది రాజకీయ డ్రామాలాగా కనపడుతోంది తప్ప తెలంగాణా పై, కొమరం బీమన్న పై గౌరవంలా కనపడటం లేదు.
మీరు ఒక భాద్యత కలిగిన న్యూస్ ఎడిటర్ కూడా నేమో కూడా ఇలా రాయటానికి సిగ్గు గా అనిపించటం లేదు ? "కొమరం పులి తోకముడిచింది" ఏమిటిది తెలంగాణా వాదులు అని పేరుపోట్టుకుని సోమ్ముచేసుకొనే మూకలు మీకు అంత గొప్పగా కనపడుతున్నాయా ?
ఇవాళ దీన్ని సమర్ధించండి రేపు మీ ఇళ్ళలో మిమ్మల్ని సంసారాలు కూడా చేసుకోవద్దంటారు అప్పుడు ఏడవండి .
manishula mattalanu lekkacheyakunda valla baavalu viduddam ga pravarthisthe elanti parinaamale edurukovalasi vasthundi mee mu samsaralu chesukavaddu ani ane antha antha neechulamu kaaadu mee daniki mee chilakalooripeta,narsaraavu peta famous lu kadaa.~~~~~~
baabu janardhan yadagirigutta baaga marchipoyavu daani sangati kooda kaasta choosuko
Puli thoka mudavaledu..neechathi neechamga pravarthinchina JAC{ani cheppukuntunna Goondalaku}abhyantharanni Andra paddathilo gouravinchi title marcharu.JAC ni addampettukoni dramalu aduthunna variki,variki support isthunna variki o que???? title prakatinchi 5,6 months datindhi. inni months ga nidrappoyara???? leka mudupulu andaledaaa.n one more thing e roju retchipoyi godava chesina telangana vadullo entamandiki "KOMARAM BHEEM" telusu.Bheem chesina poratalu telusu.e madhyane release aina KOMARAMBHEEM ni chudakunda utter flop chesi, enduku 2 days ke prints ni venakki pamparu.
telangana vadulaku nijam ga ivalti sanghatana siggu siggu.
Genial post and this mail helped me alot in my college assignement. Gratefulness you on your information.