7, ఆగస్టు 2011, ఆదివారం
హైదరాబాద్ మీకు... శ్రీశైలం డ్యామ్ మాకు
అభివృద్ధి చెందిన గ్రేటర్ హైదరాబాద్‌ను తెలంగాణకు ఇస్తే... శ్రీశైలం డ్యామ్‌ను రాయలసీమకు ఇవ్వాలని మంత్రి టీజీ వెంకటేష్ డిమాండ్ చేశారు. 14 (F)ను రద్దుచేయాలన్న డిమాండ్‌ను టీజీ తప్పుపట్టారు. రద్దుచేస్తే..., సీమాంధ్రులే కాకుండా తెలంగాణ వాళ్లు కూడా రాజధానిలో ఉద్యోగాలు పొందే అవకాశం కోల్పోతారన్నారు. ఈ నెల 14న అనంతపురంలో జరిగే రాయలసీమ హక్కుల ఐక్యవేదిక ఏడవ వార్షికోత్సవాల్లో సైనిక సేవాదళ్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి