ఒంటికాలితో నడవడం సాధ్యమా..? చాలా కష్టం. సపోర్ట్ తీసుకున్నా ఇబ్బంది పడుతూనే నడవాలి. ఒక్కకాలే ఉన్న వికలాంగులకు ఈ సమస్య మరీ పెద్దది. నడవడమే సాధ్యం కానప్పుడు నృత్యం చేయడం సాధ్యమవుతుందా..? పట్టుదల ఉంటే ఏదైనా చేయగలమని నిరూపించాడు ఓ వికలాంగుడు. కళ్లు చెదిరే ప్రదర్శనను ఇచ్చాడు. వీడియో కనిపించకపోతే Readmore క్లిక్ చేయండి
8, మార్చి 2011, మంగళవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి