అవును.. ధోని బట్టలు విప్పేశాడు.. ధోనితో పాటు విధ్వంసకరుడు వీరేంద్ర సెహ్వోగ్, టర్బోనేటర్ హర్భజన్ సింగ్, కుర్రాళ్లు సురేశ్ రైనా, విరాట్ కోహ్లీలు కూడా బట్టలు విప్పేశారు. అర్ధనగ్నంగా జనం ముందుకు వచ్చారు. ఎక్కడా? ఎప్పుడు? ఎందుకు అన్న అనుమానమా..? కింద ఫోటోలను చూడండి.. ఆ పై స్టోరీ చదవండి..
పెప్సీ యాడ్ కోసం ధోనీ అండ్ కో తో వినూత్నంగా చేయించిన ప్రయత్నం ఇది. వరల్డ్ కప్ ముంచుకొస్తున్న నేపథ్యంలో పెప్పీ కంపెనీ సరికొత్తగా ఈ ప్రకటనను తయారు చేయిస్తోంది. తమలో ఉన్న ఫైర్‌కు నిదర్శనంగా ఒంటిపై ఇలా బట్టలువిప్పేసి పెయింట్ వేయించుకున్నారు.
13, జనవరి 2011, గురువారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి