21, డిసెంబర్ 2010, మంగళవారం
జగన్ ఎమ్మెల్యేలు..
పార్టీ ఆంక్షలను.. హైకమాండ్ లక్ష్మణ రేఖలను దాటుకొని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జగన్ శిబిరానికి జంప్ అయ్యారు. కిరణ్‌కుమార్ సర్కార్‌కు వ్యతిరేకంగా జగన్ చేస్తున్న లక్ష్యదీక్షలో పాల్గొన్నారు. ఇంతవరకూ కొండాసురేఖ, పిల్లి సుభాష్ చంద్రబోస్, బాలినేని శ్రీనివాసులురెడ్డి, సహా మరికొంతమంది ఎమ్మెల్యేలే బహిరంగంగా మద్దతు ప్రకటించారు. కానీ, ఏఐసీసీ ప్లీనరీలోనూ హైకమాండ్ జగన్‌పై నిప్పులు చెరిగిన తర్వాత కూడా మొత్తం 26 మంది ఎమ్మెల్యేలు జగన్‌కు జై కొట్టి దీక్షకు హాజరయ్యారు. ఇది జగన్ వర్గానికి ఎంతో ఊరట నిచ్చే విషయం.. జగన్ దీక్షకు హాజరైన ఎమ్మెల్యేలు ఎవరంటే..
1.జయసుధ (సికింద్రాబాద్)
2.బాలినేని శ్రీనివాసరెడ్డి (ఒంగోలు)
3. పిల్లి సుభాష్ చంద్రబోస్ (రామచంద్రాపురం)
4. కొండా సురేఖ (పరకాల, వరంగల్)
5. కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి (ధర్మవరం, అనంతపురం)
6. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి (కొవ్వూరు, నెల్లూరు)(టీడీపీ రెబల్)
7. ఆళ్లనాని (ఏలూరు, ప.గో.జి)
8. తెల్లం బాలరాజు (పోలవరం, ప.గో)
9. మద్దాల రాజేశ్ కుమార్ (చింతలపూరి, ప.గో)
10. కొరముల్లు శ్రీకాంత్‌రెడ్డి (కోడూరు, కడప)
11. మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి (ఉదయగిరి, నెల్లూరు)
12. ఆంజనేయులు (భీమవరం, ప.గో)
13. ముదునూరి ప్రసాదరాజు (నర్సాపురం, ప.గో)
14. బి.గురునాథరెడ్డి (అనంతపురం అర్బన్)
15. ఆదినారాయణరెడ్డి (జమ్మలమడుగు, కడప)
16. శోభానాగిరెడ్డి (ఆళ్లగడ్డ, కర్నూలు)(పీఆర్పీ)
17. ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి (కాకినాడ అర్బన్, తూ.గో)
18. నల్లమిల్లి శేషారెడ్డి (అనపర్తి, తూ.గో)
19. రేగ కాంతారావు (పినపాక, ఖమ్మం)
20. లబ్బి వెంకటస్వామి (నందికొట్కూరు, కర్నూలు)
21. కాటసాని రాంరెడ్డి (బనగానపల్లె,కర్నూలు) (పీఆర్పీ)
22. బొడ్డేపల్లి సత్యవతి (ఆముదాలవలస, శ్రీకాకుళం )
23. కమలమ్మ (బద్వేలు, కడప)
24. బాలనాగిరెడ్డి (మంత్రాలయం, కర్నూలు)(టీడీపీ రెబల్)
25. మహేశ్వర్‌రెడ్డి (నిర్మల్, ఆదిలాబాద్)(పీఆర్పీ)
26. రాంచంద్రారెడ్డి (రాయదుర్గం, అనంతపురం)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post the source from where you got those details also.
what is the need of source, when u can see with eyes
satyam: That is a silly question.
People can get/browse/view/read more information if they know the (source) Website or news paper or Web Portal on different topics.
Take it easy. :)