From 24 గంటలు |
4, జనవరి 2010, సోమవారం
పాపం.. బిల్..
Categories :
బిల్‌క్లింటన్‌కు కష్టాలొచ్చి పడ్డాయి. మోనికాతో మనోడి శృంగారపర్వం అందరికీ తెలిసిందే. అలాంటి బిల్కే ఝలక్ ఇచ్చింది అతని భార్య హిల్లరీ క్లింటన్. బహుశా అప్పటినుంచి బిల్‌ను కాస్త దూరం పెడుతున్నట్లోంది. ఓ పబ్లిక్ మీటింగ్‌లో ఎంతో ఆప్యాయంగా ముద్దివ్వడానికి వచ్చిన బిల్‌ను కాదని... తన కొత్త బాస్.. ఒబామాకు కిస్ ఇచ్చేసింది.. పాపం బిల్. పూర్తి క్లిప్ చూడడానికి.. కింది ఫోటోను క్లిక్ చేయండి..
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి