మన జీవితం ఎంతో విలువైంది.. ఈ విషయం అందరికీ తెలుసు. ఆ జీవితాన్ని కాపాడుకోవడానికి ఎవేరిది చెప్పినా.. మనం చేయడానికి సిద్ధంగానే ఉంటాం. కానీ.. నోటిమాటగా వారు చెప్పేది కరెక్టేనా.. దాని వల్ల మనకు ఉపయోగాలు ఉన్నాయా.. ఈ సందేహాలు తీర్చే ప్రయత్నమే ఈ టపా. ఉదాహరణకు.. మంచినీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదంటాం.. కానీ రోజుకు ఎన్ని నీళ్లు తాగాలి.. ఒక్కొక్కరిదీ ఒక్కో సమాధానం. ఇలా ఎన్నో సమస్యలకు పరిష్కారంగా అద్భుతమైన ఎక్సెల్ షీట్లను ఇక్కడు డౌన్లోడ్ చేసుకోవడానికి పెడుతున్నాం. మీకు నచ్చిన అంశానికి సంబంధించి డౌన్‌లోడ్‌ను క్లిక్ చేసి.. ఎక్సెల్ ఫైల్‌ను పొందవచ్చు. ఇంకెందుకు ఆలస్యం.. దూసుకుపొండి.
మీ జీవితం గురించి తెలుసుకోండి.. నిమిషాలు, సెకన్లతో సహా.. డౌన్లోడ్
మీ బరువుకు తగ్గట్లుగా నీళ్లు తాగుతున్నారా? చెక్ చేసుకోండి... డౌన్లోడ్
మీ బ్లడ్ గ్రూప్‌కు తగ్గట్లుగా ఆహారాన్ని తీసుకుంటున్నారా?... డౌన్లోడ్
18 రకాల క్యాలిక్యులేటర్లు.. ఒక్కచోట... డౌన్లోడ్
ఒక్క షీట్లో పది భారతీయ భాషలు... డౌన్లోడ్
10 జవాబులతో మీ వ్యక్తిత్వం తెలుసుకోండి.. డౌన్లోడ్
ఇష్టపడి ఎంచుకున్న మీ మొబైల్నంబర్ అర్థం తెసుకోండి.. డౌన్లోడ్..
25, జనవరి 2010, సోమవారం
మీ జీవితాన్ని చెప్పే.. అద్భుతమైన ఎక్సెల్ షీట్లు
Categories :
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
superb....