27, జనవరి 2010, బుధవారం
టాయిలెట్లో ఇరుక్కున్న ప్రీతిజింతా
బాలీవుడ్ హీరోయిన్ ప్రీతిజింతా ఢిల్లీ ఎయిర్పోర్ట్ టాయిలెట్లో ఇరుక్కుపోయింది. టాయిలెట్ రూంలో 10 నిమిషాలపాటు ఉండిపోవాల్సివచ్చింది. స్వతహాగా క్లాస్ట్రోఫోబిక్ (చిన్న గదుల్లో ఉండాలంటే భయపడే తత్వం) అయిన ప్రీతి ఎంతో టెన్షన్ పడిందంట. ట్విట్టర్లో స్వయంగా ఈ వివరాలను ప్రీతి పోస్ట్ చేసింది. డోర్ ఎంతసేపటికీ రాకపోవడంతో.. గోడపైకి ఎక్కి బయటకు దూకేసింది. టాయిలెట్ రూంలోనే ఎక్కడ చనిపోతానని భయపడిందట ప్రీతి. కానీ లక్కీగా భయపడింది. చిన్నప్పటి నుంచి మగరాయుడిగా పెరగడం వల్లే.. టాయిలెట్ నుంచి బయటపడినట్లు చెప్పింది ప్రీతిజింతా. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ప్రీతి చేసిన ఈ సాహాన్ని చూసిన కో ప్యాసెంజర్స్ ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
This is how the blogs are serving the community
Shame on you
don't you have anything better to post or write.
what else did she do in that hole ????
A celebrity faced a problem at an international airport, which is also a national capital, isn't it important?