తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని గీతల్లో వివరించే ప్రయత్నం చేశారు కార్టూనిస్ట్.. కిశోర్. ఆయన గీసిన కొన్నింటిని ఇక్కడ స్లైడ్ షోగా ఇస్తున్నాం. చూడండి. సైడ్‌షో ఎన్‌లార్జ్ కావడం కోసం.. దానిపై క్లిక్ చేయండి.
2, జనవరి 2010, శనివారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ఎప్పటికైనా తెలంగాణ ప్రత్యేక రాస్ట్రం ఏర్పండిందంటే..ఆ క్రెడిట్ కేసీఆర్ కో, కాంగ్రెస్ కో , లేక తెలంగాణ కోసం పోరుబాట పట్టిన ఇక్కడి ప్రజలకో దక్కదు. ఆ క్రెడిట్ అంతా ప్రత్యేక రాష్ట్రం కోసం కంకణం కట్టుకొని జర్నలిజం నైతిక నియమాలను కూడా పక్కన పెట్టి, తెలంగాణ వార్తాస్రవంతి కొనసాగిస్తున్న జీ 24 గంటలుకే దక్కుతుంది.
జర్నలిస్టు ఆనేవాడు నూట్రల్ గా వుండకుండ తమలోని తెలంగాణ వాదానికే పెద్ద పీఠ వేస్తున్న జీ 24 గంటలు జర్నలిస్టులకు ఉద్యమాభివందనాలు.
రాష్ట్రరాజధానికి వచ్చినవాళ్ళను సెటిలర్స్ అని వలసవాడులని అనే ఈ కార్టూనిస్టు సంస్కృతి దానిని ఆర్భాటంగా ప్రచురించిన మీ గొప్పతనం అనితర సాధ్యం.