మీకు హాస్పిటల్లో బెడ్ దొరకడం లేదా.. అందులోనూ నిమ్స్ లాంటి హాస్పటల్ ట్రీట్మెంట్ కూడా చేయనంటున్నారా.. అయితే.. మీరు ముందుగా పరిగెత్తడం నేర్చుకోవాలి. లగెత్తుకుంటూ వెళ్లి.. అదీ ఐసీయూలోకి దూసుకువెళ్లాలి. ఆపై అమాంతం ఓ బెడ్‌పై ఎగిరి దూకాలి. అంతే... ట్రీట్మెంట్ మొదలైపోతుంది...
22, డిసెంబర్ 2009, మంగళవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
intha serious udyamam lo comedy cheyyalani ela anipinchindo
అసలు ఉద్యమమే కామెడీ బాబూ...