మిత్రులారా..
దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న బడ్జెట్ జులై ఆరో తేదీన ప్రణబ్ ముఖర్జీ లోక్‌సభలో ప్రవేశపెడతారు. ఆర్థికమాంద్యం నేపథ్యంలో ప్రవేశపెడుతున్న ఈ బడ్జెట్‌పై అందరికీ ఎన్నో అంచనాలున్నాయి. ఇన్‌కంట్యాక్స్ స్లాబ్ పెంచాలని, ట్యాక్స్‌లు తగ్గించాలని, పారిశ్రామికరంగానికి మేలుకొలుపు చర్యలు తీసుకోవాలని.. ఇలా ఎన్నో డిమాండ్లు వెళ్లువెత్తుతున్నాయి. అయితే.. యూపీఏ ప్రభు్త్వం మాత్రం మొదటి ప్రాథాన్యతను.. ఆహారభద్రతకు కేటాయించే అవకాశం ఉంది. ఈ బడ్జెట్‌నుంచి దేశం ఆశిస్తన్నదేమిటి.. ప్రభుత్వం ఇవ్వాలనుకొంటోంది ఏమిటి అనే దానిపై.. ప్రత్యేక కథనాలు ..24 గంటలు బ్లాగ్‌స్పాట్‌లో అందుబాటులో ఉంచుతాం.. చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలను మాకు ఇవ్వండి.
ధన్యవాధాలు
సతీష్
24 గంటలు బ్లాగ్‌స్పాట్
28, జూన్ 2009, ఆదివారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి