14, ఏప్రిల్ 2009, మంగళవారం
కంభం ఎమ్మెల్యే అరెస్ట్
కంభం సిట్టింగ్ ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాస రెడ్డి కారు నుంచి పోలీసులు 4.36 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఓటర్లకు పంచేందుకు తీసుకు వెళుతున్నారని పోలీసులు భావిస్తున్నారు. ఎమ్మెల్యే తో పాటు అయన అనుచరులను అరెస్ట్ చేశారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి