
భారత అంతరక్ష పరిశోధనల్లో మరో కలికి తురాయి చేరింది. శ్రీహరికోట నుంచి స్పై సాటిలైట్‌ను విజయవంతంగా ప్రదర్శించారు. ఈ స్పై సాటిలైట్ పీఎస్‌ఎల్‌వీ-సీ 12 విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. అయితే ఈ సాటిలైట్ పగలు, రాత్రి వేళల్లో కూడా పనిచేయగలదు. ఇది అన్ని వాతావరణ పరిస్థితులకు తగినట్లుగా ఇది పని చేస్తుంది. ఈ సాటిలైట్ సహాయంతో భారత్‌లో టెర్రరిజమ్ అదుపు చేయడానికే కాకుండా ఇది ఇండియన్ సెక్యూరిటీ ఏజన్సీస్‌కు సహాయకారిగా కూడా పనిచేస్తుంది. ఈ రీశాట్ ప్రయోగం విజయవంతమవడంతో శ్రీహరికోటలోని సతీష్‌ధావన్ అంతరిక్ష పరిశోధన కేంద్రంలో హర్షద్వానాలు మిన్నంటాయి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి